కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం లో భాగంగా ఆదివారం మాచారెడ్డి, పల్వంచ, భవాని పేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ప్రత్యేక శిబిరాల నిర్వహణ తీరుతెన్నులను, ఓటరు జాబితాలను పరిశీలించారు. …
Read More »Daily Archives: August 27, 2023
మత్స్యకార కుటుంబానికి ప్రమాద బీమా అందజేత
బాన్సువాడ, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామానికి చెందిన బక్కని సాయిలు చెరువులో పడి మృతి చెందడంతో మత్స్యకారు పథకంలో భాగంగా ఎస్‌డిఆర్‌ఎఫ్ నుండి 4 లక్షల రూపాయల మంజూరు పత్రాన్ని ఆదివారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మృతుని భార్య మౌనికకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబీకులు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ …
Read More »వెంకటేశ్వర ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు
బాన్సువాడ, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం భక్తులు మట్టితో పార్దివ శివలింగాలు తయారు చేశారు. ఈ సందర్భంగా దెగ్లుర్ హన్మండ్లు మాట్లాడుతూ శ్రావణమాసం రెండో సోమవారం సందర్భంగా వెంకటేశ్వర ఆలయానికి బిచ్కుంద మఠాధిపతి సోమాయప్ప ఆలయానికి విచ్చేయుచున్నారని ఈ సందర్భంగా ఆలయంలో పార్తివ శివలింగాలతో శివునికి బిల్వార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో …
Read More »మొక్కలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ సమతుల్యంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి, వాతావరణం అందించుటకు రాష్ర ప్రభుత్వం హరిత హారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం చేపట్టిందని, వాటి ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, మునిసిపల్ కమీషనర్ దేవేందర్ తో కలిసి …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఆగష్టు 27,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 5.20 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 2.50 వరకుయోగం : ప్రీతి ఉదయం 11.23 వరకుకరణం : వణిజ ఉదయం 6.11 వరకు తదుపరి భద్ర సాయంత్రం 5.20 వరకు ఆ తదుపరి బవ తెల్లవారుజాము 4.24 వరకు వర్జ్యం …
Read More »