నిజామాబాద్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ.డబ్ల్యు.ఎఫ్ రుణం కావాల్సిన నాన్ గెజిటెడ్, నాల్గవ తరగతి ఉద్యోగులు తమ దరఖాస్తులను డ్రాయింగ్ ఆఫీసర్ల ద్వారా జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపించాలని జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉప సంచాలకులు బి.కోటేశ్వర రావు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. సంబంధిత ట్రెజరీ, సబ్ ట్రెజరీ కార్యాలయాల నుండి దరఖాస్తు ఫారాలు పొందవచ్చని తెలిపారు. రుణాలు పొందగోరే జిల్లాలోని నాన్ …
Read More »Daily Archives: August 30, 2023
జాతీయ స్థాయి హాకీ పోటీలకు హిందీ ఉపాధ్యాయురాలు
ఆర్మూర్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమ్మర్‌పల్లి మండలం హాసకొత్తూరు ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పి.రాణి జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో హాకీ మాంత్రికుడు ధ్యానచంద్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీలకు ఎంపికైన రాణిని పాఠశాల ఉపాధ్యాయ బృందం పూలమాల శాలువాలతో ఘనంగా …
Read More »రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో పాల్గొన్న బాలు
కామరెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రాజ్‌భవన్ దర్బార్ హాల్ హైదరాబాద్‌లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, గవర్నర్ డాక్టర్ తమిళ సై సౌందర్యరాజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ ఫర్ సోల్జర్స్ కార్యక్రమంలో కామారెడ్డి రెడ్ క్రాస్ జూనియర్ మరియు యూత్ విద్యార్థులు పాల్గొన్నారని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఆగష్టు 30, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి ఉదయం 10.32 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 10.02 వరకుయోగం : అతిగండ రాత్రి 11.43 వరకుకరణం : వణిజ ఉదయం 10.32 వరకుతదుపరి విష్ఠి రాత్రి 9.17 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.44 నుండిదుర్ముహూర్తము : ఉదయం …
Read More »