Daily Archives: August 31, 2023

ఎన్నికల ఏర్పాట్లపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఆయా నోడల్‌ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు గాను వివిధ కార్యకలాపాలు నిర్వహించుటకు నియమించిన 16 మంది నోడల్‌ అధికారులతో గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో అదనపు …

Read More »

కామరెడ్డిలో రక్షాబంధన్‌ వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌ అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. దేశ సంస్కృతి, జీవన తాత్వికతకు రాఖీ పండుగ వేదికని, ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ని రాఖీ పండుగగా జరుపుకుంటామని అన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో బాలసదనంకు చెందిన పిల్లలు జిల్లా కలెక్టర్‌కు రాఖీలు …

Read More »

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఛైర్పర్సన్‌గా డా.మధు శేఖర్‌

హైదరాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఛైర్పర్సన్‌ గా డా. మధు శేఖర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు,రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హాజరై డా. మధు శేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి వేముల మాట్లాడుతూ… వైద్యరంగంలో విశేష …

Read More »

మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ భవిష్యత్తుకు కీలకమైన యువతను, విద్యార్థులను నిర్వీర్యం చేస్తున్న మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలు నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్‌ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఆగష్టు 31, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి ఉదయం 8.03 వరకు తదుపరి బహుళ పాడ్యమి తెల్లవారుజాము 5.39వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 8.22 వరకుయోగం : సుకర్మ రాత్రి 8.39 వరకుకరణం : బవ ఉదయం 8.03 వరకు తదుపరి బాలువ రాత్రి 6.50 వరకు ఆ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »