Monthly Archives: August 2023

వృద్దుల ఓటింగ్‌ శాతం పెరగడానికి సౌకర్యాలు కల్పించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధ్యక్షతన ప్రభుత్వం మంగళవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో …

Read More »

ఇది కాంగ్రెస్‌ పార్టీలోనే సాధ్యం…

బాన్సువాడ, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీభవన్‌లో మంగళవారం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. డాక్టర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థుల కొరకు ఈ నూతన దరఖాస్తు పద్ధతి చాలా బాగుందని దీనికి ఉత్సాహవంతులైన నిజమైన కార్యకర్తలకు అవకాశం కలిగినట్టు ఉన్నదన్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఇది కాంగ్రెస్‌ పార్టీలోనే సాధ్యమని …

Read More »

ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఓటు హక్కు కలిగిఉన్న ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం వయోవృద్దులకు పోలింగ్‌ ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అవగాహన …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఆగష్టు 22, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 10.11 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి తెల్లవారుజాము 4.36 వరకుయోగం : శుక్లం రాత్రి 8.16 వరకుకరణం : కౌలువ ఉదయం 9.58 వరకు తదుపరి తైతుల రాత్రి 10.11 వరకు వర్జ్యం : ఉదయం 9.27 – 11.07దుర్ముహూర్తము …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్దం కావాలి

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో ఖరీఫ్‌ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్‌లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులు …

Read More »

సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో నూతనంగా వచ్చిన రెండు సూపర్‌ లగ్జరీ బస్సులను సోమవారం సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన ప్రజా రవాణా కల్పించేందుకు సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తేవడం జరిగిందని ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలన్నారు. అనంతరం డిపో నుండి ప్రధాన మెయిన్‌ రోడ్డుకు …

Read More »

ఈ రోడ్డు గుండా నడిచేదెలా…?

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది ఈ రోడ్డు… రోడ్డుకు అవతల పక్కన హెచ్‌పిఎస్‌ స్కూలు… ఆ పక్కన అమ్మనగర్‌కు వెళ్లే దారి … నిజామాబాద్‌ నగరంలోని శ్రీనగర్‌ కాలనీలోని రోడ్డు నెంబరు 4 దుస్థితి ఇది. ఇటీవల మంచినీటి నల్ల పైపులు వేయడం కోసం తవ్వకాలు చేపట్టి పూడ్చేశారు. కానీ ఇది వరకు ఉన్న రోడ్డు పూర్తిగా …

Read More »

ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనతో హరిపూర్‌లో బారాస సంబరాలు

ఆర్మూర్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా ఆర్మూర్‌ నియోజకవర్గానికి జీవన్‌ రెడ్డిని మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఆర్మూర్‌ మండలంలోని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన పల్లె (హరిపూర్‌) గ్రామములో సోమవారం విడిసి ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో …

Read More »

పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రేణుక దేవి ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో 49 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. లక్కీ డ్రా ను పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. 48వ నెంబర్‌ దుకాణానికి రెండు దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రా …

Read More »

రేషన్‌ షాపులను పర్యవేక్షించాలి

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజిలెన్స్‌ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో రేషన్‌ షాపులను పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా జిల్లాస్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. రేషన్‌ షాపుల ద్వారా ప్రజలకు బియ్యం సక్రమంగా అందే విధంగా చూడాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »