కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని …
Read More »Monthly Archives: August 2023
టియు న్యాయ కళాశాలలో మూట్ కోర్ట్
డిచ్‌పల్లి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో మూడు సంవత్సరాల లా ఫైనల్ ఇయర్ విద్యార్థులకి మూట్ కోర్ట్ పరీక్షలు సోమవారం 21 నుండి 25 వరకు జరుగనున్నాయి. ముట్కోర్టు పరీక్షలో భాగంగా విద్యార్థులకు మూడు అంశాలలో సమస్యలు ఇచ్చారు. మొదటిది సివిల్ లా రెండవది క్రిమినల్ లా మూడవది కాన్స్టిట్యూషన్ లా తో పాటు ప్లీడిరగ్, డ్రాఫ్టింగ్, కోర్ట్ అబ్జర్వేషన్ …
Read More »లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన మధ్యం పాలసీ 2023-2025 సంవత్సరాల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సయిజ్ …
Read More »ప్రజావాణికి 111 ఫిర్యాదులు
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. యాదిరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 111 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ యాదిరెడ్డితో పాటు, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధలకు విన్నవిస్తూ …
Read More »23న ఉద్యోగ మేళా
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 23 న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగమేళాకు ముతూట్ ఫైనాన్స్ ప్రయిటేటు అండ్ ఫ్లిప్‌కార్ట్ నిజామాబాద్ జిల్లా పరిధిలోనే (ప్రొబెషనరీ ఆఫీసర్, ఇంటర్న్ షిప్ ట్రెయినీ, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అండ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు తెలిపారు. విద్యార్హత …
Read More »నేటి పంచాంగం
సోమవారం, ఆగష్టు 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 9.45 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర తెల్లవారుజాము 3.37 వరకుయోగం : శుభం రాత్రి 8.55 వరకుకరణం : బవ ఉదయం 9.18 వరకుతదుపరి బాలువ రాత్రి 9.45 వరకు వర్జ్యం : ఉదయం 10.39 – 12.21దుర్ముహూర్తము : …
Read More »ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు…
బాన్సువాడ, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల నేటి యువత విదేశాల్లో రాణిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి …
Read More »మద్యం దుకాణాల కేటాయింపునకు సోమవారం డ్రా
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసిలో భాగంగా జిల్లాలోని 49 మద్యం షాపుల కేటాయింపుకు ఈనెల 21న సోమవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్ల రోడ్డు లోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డ్రా తీయనున్నామని ఆబ్కారీ శాఖ పర్యవేక్షకులు రవీందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన మద్యం పాలసీలో …
Read More »పద్మశాలి శంఖారావం పోస్టర్ ఆవిష్కరణ..
ఆర్మూర్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పద్మశాలిలు రాజకీయంగా ఆర్ధికంగా మరింత ఎదగాలని కలసి కట్టుగా సమాజం కోసం ఉద్యమించాలని పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి జోక్కుల రమాకాంత్ అన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సెప్టెంబర్ 3వ తేదీన సరూర్ నగర్ స్టేడియం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పద్మశాలి రాజకీయ …
Read More »పేదింటి అమ్మాయి వివాహానికి పుస్తే, మట్టేల అందజేత…
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసముంటున్న తండ్రి లేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముత్యాల ప్రమీల కీర్తిశేషులు భూదయ్య కుమార్తె శిరీష వివాహానికి కావలసిన పుస్తె మట్టలను ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆర్థిక సహాయంతో ఆదివారం అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి …
Read More »