నిజామాబాద్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొయ్యాడ శంకర్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ నియమించారు. గతంలో నిజామాబాద్ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడికి పనిచేసిన కొయ్యాడ శంకర్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్టు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. …
Read More »Monthly Archives: August 2023
అనీమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సిద్దు (13) బాలుడికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని పట్టణ కేంద్రానికి చెందిన కిరణ్ సహకారంతో సకాలంలో అందజేశారని ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ …
Read More »జాతీయ భావం పెంపొందించేలా చిత్ర ప్రదర్శన
కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులలో జాతీయ భావం పెంపొందేలా జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర ప్రదర్శనను జిల్లాలోని సినిమా హాళ్లల్లో ఉచితంగా ప్రదర్శించడం జరుగుతుందని, విద్యార్థులు తిలకించే విధంగా చక్కటి ప్రణాళిక రూపొందించుకోవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మండల విద్యాధికారులు, తహసీల్ధార్లు, రవాణా శాఖాధికారులకు సూచించారు. ఆదివారం అధికారులతో ఏర్పాటు చేసిన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఆగష్టు 13, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : ద్వాదశి ఉదయం 8.53 వరకువారం : ఆదివారం (భానువాసరే) నక్షత్రం : ఆర్ధ్ర ఉదయం 10.05 వరకుయోగం : వజ్రం సాయంత్రం 6.20 వరకుకరణం : తైతుల ఉదయం 8.53 వరకు తదుపరి గరజి రాత్రి 9.33 వరకు వర్జ్యం : రాత్రి 11.03 – …
Read More »నవనాథపురం ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శిగా చరణ్ గౌడ్
ఆర్మూర్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నవనాథపురం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా చరణ్ గౌడ్, కోశాధికారిగా లిక్కి శ్రావణ్ ఎన్నికయ్యారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు సాత్‌పుతే శ్రీనివాస్, అధ్యక్షుడు సుంకరి గంగామోహన్ ఆధ్వర్యంలో రెండు పదవులకు ఎన్నికలను నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి పదవికి చరణ్ గౌడ్, వంశీ, రాజేందర్ లు పోటీ పడగా …
Read More »బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగ సురుకుట్ల విజయ్
నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగ సురుకుట్ల విజయ్‌ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ నియమించారు. గత అధ్యక్షుడు కొయ్యాడ శంకర్ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో విజయ్‌ను యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగ నియమించినట్టు నరాల సుధాకర్ అన్నారు. ఈ సందర్బంగా గత అధ్యక్షుడిగా పనిచేసిన కొయ్యాడ శంకర్ …
Read More »నిస్వార్థ సేవకులు రక్తదాతలు…
కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో భిక్కనూరు మండలం లక్ష్మీదేవినిపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి తన కుమార్తె అద్వైత జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ నెగిటివ్ రక్తాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ నిస్వార్థ సేవకులు రక్తదాతలేనని, …
Read More »బిసి బంధు.. బడుగు వర్గాల్లో వెలుగు
బాన్సువాడ, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలో మంజూరైన లక్ష రూపాయల బిసి బంధు చెక్కులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి. …
Read More »విద్యార్థులకు మహాత్మా గాంధీ సినిమా
నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని సినిమా దియేటర్‌లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2022 లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని పెంపొందించే విధంగా గాంధీ చిత్రాన్ని ముఖ్యమంత్రి …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఆగష్టు 11, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : దశమి ఉదయం 7.41 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి ఉదయం 7.30 వరకు తదుపరి మృగశిరయోగం : వ్యాఘాతం రాత్రి 7.02 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.41 వరకు తదుపరి బవ రాత్రి 7.51 వరకువర్జ్యం : రాత్రి 1.21 – 3.01దుర్ముహూర్తము …
Read More »