Monthly Archives: August 2023

ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి…

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలోని ధర్నా చౌక్‌ వద్ద మహాధర్నాను న్యాయవాదులు సందర్శించి సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషద్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్‌ గౌడ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగం ఆధ్వాన్నంగా తయారైందని ఉపాధ్యాయులకు పిఆర్‌సి కమిటీని ఏర్పాటు చేసి మద్యంతర …

Read More »

వీధి కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీధి కుక్కల జనాభాను తగ్గించడానికి కామారెడ్డి పట్టణంలో ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను త్వరలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం జంతు హింస నివారణ సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. వీధి కుక్కలను చంపుట, వేధించుట, హింసించుట చేయకూడదని చెప్పారు. చనిపోయిన …

Read More »

ఆదర్శం రైతు రాజయ్య…

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బోరింగ్‌ రాజయ్య అనే రైతు నేషనల్‌ హైవే 44 పక్కన టేకిరాల శివారులోతెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీపై ఆయిల్‌ ఫామ్‌ పంటను సాగు చేశారు. రైతులను వాణిజ్య పంటల వైపు మళ్ళించడానికి తెలంగాణ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో ఆయిల్‌ ఫామ్‌ తోటలను సాగు చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా రైతు రాజయ్య …

Read More »

పకడ్బందీగా వ్యవసాయ కమతాల గణన

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదకొండవ వ్యవసాయ కమతాల గణన పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నేడు వ్యవసాయ కమతాల గణనపై నిర్వహించిన శిక్షణ తరగతులలో కలెక్టర్‌ మాట్లాడుతూ, 2021 – 22 సంవత్సర ప్రాతిపదికగా ప్రతి రెవెన్యూ గ్రామంలో వ్యవసాయ కమతాల వారీగా విస్తీర్ణం, సాగుదారుని వివరాలు, ఏయే పంటలు పండిస్తున్నారు, …

Read More »

విఆర్‌ఏలకు నియామక పత్రాలు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ శాఖలకు కేటాయించిన 860 వి.ఆర్‌.ఏ. లకు శుక్రవారం మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిలాల్లో 1303 మంది వి.ఆర్‌.ఏ.లకు 860 మందికి విద్యార్హతల ఆధారంగా 19 శాఖలలో ఛైన్మన్‌, హెల్పేర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, లష్కర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్స్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, వాచ్‌ …

Read More »

చేనేత వస్త్రాలు చల్లదనాన్నిస్తాయి

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేనేత వస్త్రాలు సౌకర్యవంతంగా ఉంటాయని, శరీరానికి ఎంతో చల్లదనాన్ని అందిస్తాయని, ప్రతి ఒక్కరు వారంలో రెండు రోజులు ధరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌ లో చేనేత జౌళి శాఖా, డిఆర్‌ డిఓ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్‌ను అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. …

Read More »

పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో గురువారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా …

Read More »

ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్‌ అధికారులు

ఆర్మూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఉదయం ఆర్మూర్‌ మండలంలోని గోవింద్‌ పేట్‌ గ్రామంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మరియు గోవింద్‌ పేట్‌ గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. ఈతమొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి కార్యక్రమంలో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ పి.దశరథ్‌, డిస్టిక్‌ ప్రొహిభిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కె. మల్లారెడ్డి వివరించారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ …

Read More »

67 వసారి రక్తదానం చేసిన వేదప్రకాష్‌

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌ జన్మదిన పురస్కరించుకొని కేబీఎస్‌ రక్తనిధి కేంద్రంలో గురువారం 67వ సారి రక్తదానం చేశారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 78 మంది రక్తదాతలతో …

Read More »

ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

ఆర్మూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామములో నాయకపోడ్‌ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమనికి గ్రామసర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న ముఖ్య అతిధిగా హాజరై జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుందని, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »