Monthly Archives: August 2023

నోటిఫికేషన్‌ వద్దు – రెగ్యులరేషన్‌ ముద్దు

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌ వద్ద ఏఎన్‌ఎంలు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్‌ శంకర్‌ బుధవారం పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపి వారి సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారిని రెగ్యులర్‌ చెయ్యాలని, ఎగ్జామ్‌ నోటిఫికేషన్‌ వెంటనే రద్దు చేయాలని …

Read More »

అభ్యంతరలుంటే తెలపండి…

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా ఏర్పాటు చేస్తున్న మొహ్మద్‌ నగర్‌ మండలం ఏర్పాటుకు అభ్యంతరాలు, సూచనలు అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ రెవెన్యు డివిజన్‌లోని నిజాంసాగర్‌ మండలం నుండి 18 గ్రామాలతో మొహమ్మద్‌ నగర్‌ నూతన మండలం ఏర్పాటుకు ఈ నెల 28 న ప్రాథమిక గజిట్‌ నోటిఫికేషన్‌ …

Read More »

సెప్టెంబర్‌లో స్పెషల్‌ డ్రైవ్‌

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి అపోహలకు తావులేకుండా తప్పులులేని, స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించుటలో అన్ని రాజకీయపార్టీల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఓటరు జాబితా రూపకల్పన, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌తో కలిసి మాట్లాడారు. …

Read More »

అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు వీలుగా కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ …

Read More »

వికలాంగులకు ఉచిత ఉపకరణాల అందజేత

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగవైకల్యంతో పుట్టిన పిల్లలలో ఆ భావం రానీయకుండా అందరు పిల్లల మాదిరిగా వారి ఎదుగుదలను ప్రోత్సహించాలని జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ దఫెదర్‌ శోభ అన్నారు. దివ్యాంగులకు వివిధ ఉపకరణాలు అందించుటకు బుధవారం స్థానిక బాలుర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో అలిమ్‌కో సౌజన్యంతో ఏర్పాటు చేసిన …

Read More »

ఈ.డబ్ల్యు.ఎఫ్‌ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ.డబ్ల్యు.ఎఫ్‌ రుణం కావాల్సిన నాన్‌ గెజిటెడ్‌, నాల్గవ తరగతి ఉద్యోగులు తమ దరఖాస్తులను డ్రాయింగ్‌ ఆఫీసర్ల ద్వారా జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపించాలని జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉప సంచాలకులు బి.కోటేశ్వర రావు బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. సంబంధిత ట్రెజరీ, సబ్‌ ట్రెజరీ కార్యాలయాల నుండి దరఖాస్తు ఫారాలు పొందవచ్చని తెలిపారు. రుణాలు పొందగోరే జిల్లాలోని నాన్‌ …

Read More »

జాతీయ స్థాయి హాకీ పోటీలకు హిందీ ఉపాధ్యాయురాలు

ఆర్మూర్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కమ్మర్‌పల్లి మండలం హాసకొత్తూరు ఉన్నత పాఠశాలలో హిందీ పండిత్‌ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పి.రాణి జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో హాకీ మాంత్రికుడు ధ్యానచంద్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయస్థాయి హాకీ క్రీడా పోటీలకు ఎంపికైన రాణిని పాఠశాల ఉపాధ్యాయ బృందం పూలమాల శాలువాలతో ఘనంగా …

Read More »

రాఖీ ఫర్‌ సోల్జర్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న బాలు

కామరెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌ హైదరాబాద్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, గవర్నర్‌ డాక్టర్‌ తమిళ సై సౌందర్యరాజన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ ఫర్‌ సోల్జర్స్‌ కార్యక్రమంలో కామారెడ్డి రెడ్‌ క్రాస్‌ జూనియర్‌ మరియు యూత్‌ విద్యార్థులు పాల్గొన్నారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఆగష్టు 30, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి ఉదయం 10.32 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 10.02 వరకుయోగం : అతిగండ రాత్రి 11.43 వరకుకరణం : వణిజ ఉదయం 10.32 వరకుతదుపరి విష్ఠి రాత్రి 9.17 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.44 నుండిదుర్ముహూర్తము : ఉదయం …

Read More »

కేటాయించిన లక్ష్యాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 30లోగా రైస్‌ మిల్లర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం 15 శాతం లోపు ధాన్యం నిల్వ ఉన్న ఉన్న రైస్‌ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైస్‌ మిల్లర్స్‌ కు కేటాయించిన వానకాలం దాన్యమును ఎవరైతే …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »