Monthly Archives: August 2023

కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లలో గల ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ శుక్రవారం మహారాష్ట్రకు తరలించారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్‌ కమిషన్‌ సూచనలతో మహారాష్ట్ర లోని నాందేడ్‌ జిల్లాకు ఈవీఎంలను పంపించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో …

Read More »

ఇంటింటికి కాంగ్రెస్‌ పార్టీ…

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం ఖాయమని 36 వ వార్డు ఇంచార్జి దేవుని సూర్యప్రసాద్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 36 వ వార్డు ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని 36 వ వార్డు కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి దేవుని సూర్య ప్రసాద్‌ …

Read More »

సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాన్ని అందించాలి

బాన్సువాడ, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ సమగ్ర శిశు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతన స్కేల్‌ అందించాలని కోరుతూ శుక్రవారం ఆర్డీవో, తహాసిల్దార్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను వెల్లదిస్తున్నామని, ప్రభుత్వం విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఆగష్టు 4, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : తదియ సాయంత్రం 5.30 వరకువారం : శుక్రవారం (భృగువాసరే) నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 12.13 వరకుయోగ : శోభన ఉదయం 11.49 వరకు కరణం : వణిజ ఉదయం 6.44 వరకు తదుపరి భద్ర సాయంత్రం 5.30 వరకు ఆ తదుపరి బవ …

Read More »

ఆక్సీజన్‌ వెంటిలేటర్‌ వితరణ

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేషనల్‌ హైవే అధికారులు ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ను జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధులకు వితరణ చేశారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ అంబులెన్స్‌ లో ఈ ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ రాజన్న, నేషనల్‌ హైవే ప్రాజెక్టు డైరెక్టర్లు …

Read More »

రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిన బాధ్యత అందరిది

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నిబంధనలు పాటించవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో రోడ్డు భద్రత కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహన …

Read More »

యువతకు ఆదర్శం అంకాలపు నవీన్‌…

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో స్వప్న (28) మహిళకు అత్యవసరంగా బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో పాల్వంచ గ్రామానికి చెందిన యువకుడు అంకాలపు నవీన్‌ మానవతా దృక్పథంతో స్పందించి 18వ సారి …

Read More »

రైతు బాంధవునికి ధన్యవాదాలు

ఎల్లారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని గురువారం నుండి పునః ప్రారంభించిన సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయిలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు బాంధవుడు కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి తరలివచ్చిన రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ …

Read More »

మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం బాన్సువాడ పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీగా మెగా ఏజెన్సీ కార్యలయంలో సంబంధిత అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ కింద విధులు నిర్వహిస్తున్న కార్మికులు చాలీ చాలని వేతనాలతో కుటుంబాన్ని పోషిస్తున్నారని, కార్మికులకు రావలసిన హక్కులను కాపాడాలని …

Read More »

తల్లిపాలు అమృతంతో సమానం

కామరెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :తల్లిపాలు అమృతంతో సమానమని బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం ఐ.డి.ఓ. సి లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రసవం అయిన వెంటనే వచ్చే ముర్రుపాలు రోగనిరోధక శక్తిని పెంచి బిడ్డను అనేక వ్యాధులు రాకుండా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »