Monthly Archives: August 2023

ధ్యాన్‌ చంద్‌ కేవలం క్రీడాకారుడు కాదు భారత మాత ముద్దు బిడ్డ

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధ్యాన్‌ చంద్‌ ను కేవలం క్రీడాకారుడిగా మాత్రమే చూడవద్దని అతని దేశభక్తి మనందరికీ అనుసరణీయమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అన్నారు, ధ్యాన్‌ చంద్‌ ఆట తీరు చూసి ముగ్దులైన ఆనాటి జపాన్‌ ప్రధాని హిట్లర్‌ అతనికి జపాన్‌ పౌరసత్వంతో పాటు జపాన్‌ హాకీ జట్టు కెప్టెన్‌గా బాధ్యతను ఇస్తానని అడిగినా తన దేశం కోసమే ఆడుతాను తప్ప మరో …

Read More »

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం

ఆర్మూర్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేజర్‌ ద్యాన్‌ చంద్‌ హాకీ క్రీడాకారుడు జన్మదినమును పురస్కరించుకొని జాతీయ క్రీడాదినోత్సవంను లయన్స్‌ క్లబ్‌ అఫ్‌ ఆర్మూర్‌ నావనాథ్‌ పురం ఆధ్వర్యంలో నిర్వహించారు. సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థులచే హౌజింగ్‌ బోర్డు పార్క్‌ నుండి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలి నిర్వహించారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ భారత్‌ తరపున …

Read More »

ఇష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలి

కామరెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరు చదువుతో పాటు తమకిష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలని, రోజులో కనీసం అరగంట వ్యాయామానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ యువతకు పిలుపునిచ్చారు. హాకీ క్రీడాకారుడు మేజర్‌ ధ్యాన్‌ చాంద్‌ 118 వ జయంతి సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ …

Read More »

శ్రావణ్‌ను వరించిన షాప్‌ నెంబరు 48

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద ఎస్‌.హెచ్‌.ఓ. పరిధిలోని పిట్లం మండలం మద్దెల చెరువు షాప్‌ నెంబర్‌ 48 మంగళవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో నిర్వహించిన లక్కీ డ్రా లో రంగు శ్రావణ్‌ కుమార్‌కు వరించింది. 2023-25 నూతన మద్యం పాలసీలో భాగంగా జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు గాను ఈ నెల 21 న లక్కీ డ్రా నిర్వహించగా 48 …

Read More »

ప్రజోపయోగ పనులను సకాలంలో పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలని, పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అర్వింద్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ అర్వింద్‌ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ కమిటీ(దిశా) సమావేశం జరిగింది. కేంద్ర …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఆగష్టు 29, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి మధ్యాహ్నం 12.52 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 11.40 వరకుయోగం : శోభన రాత్రి 2.47 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.52 వరకు తదుపరి గరజి రాత్రి 11.42 వరకు వర్జ్యం : ఉ.శే.వ 6.33 వరకు, మరల …

Read More »

నోటరీ భూముల క్రమబద్ధీకరణను సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ గురించి విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా భూములు కొనుగోలు చేసిన వారందరు …

Read More »

కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మినీ అంగ్వాడీలను మెయిన్‌ అంగన్వాడీ టీచర్లుగా అప్గ్రేడ్‌ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోకి నిజాంసాగర్‌ చౌరస్తాలో టపాకాయలు కాల్చి, కేక్‌ కట్‌ చేసుకోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ల వ్యవస్థాపకురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు అడెపు వరలక్ష్మి జిల్లా అధ్యక్షురాలు రేణుక, జనరల్‌ …

Read More »

కామారెడ్డిలో హరితహారం భేష్‌… పలు సూచనలు…

కామరెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిక్కటి గ్రీనరీ తో జిల్లా పచ్చదనం సంతరించుకునేలా విరివిగా మొక్కల పెంపకం చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం హరితహారం ఓ.ఎస్‌.డి. ప్రియాంక వర్గీస్‌ అధికారులకు సూచించారు. వాతావరణ సమతుల్యంతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం, స్వచ్ఛమైన గాలి అందించాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని, ఆ దిశగా జిల్లా అంతా పచ్చదనం సంతరించుకునేలా ఎక్కడా గ్యాప్‌ లేకుండా మొక్కలు నాటాలని అన్నారు. సోమవారం …

Read More »

తల్లి దండ్రుల సమక్షంలో కులాంతర వివాహం

ఆర్మూర్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం హరిపూర్‌ పల్లె గ్రామంలోని రామ్‌ మందిరంలో సోమవారం జరిగిన కళ్యాణంలో వధూవరులు ఒకేమతంలోని వేరు వేరు కులాలకు చెందిన ఈ కులాంతర వివాహనికి ముఖ్య అతిధిగా బీఎస్పీ ఆర్మూర్‌ నియోజక వర్గ ఇంచార్జీ కోమిరే సుధాకర్‌ హాజరై నవదంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో కుల నిర్మూలన జరిగే విధంగా ఈ వివాహాన్ని జరుపుకున్న సంతోష్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »