ఆదివారం, ఆగష్టు 27,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 5.20 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 2.50 వరకుయోగం : ప్రీతి ఉదయం 11.23 వరకుకరణం : వణిజ ఉదయం 6.11 వరకు తదుపరి భద్ర సాయంత్రం 5.20 వరకు ఆ తదుపరి బవ తెల్లవారుజాము 4.24 వరకు వర్జ్యం …
Read More »Monthly Archives: August 2023
తుది ఓటరు జాబితాలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. ముఖ్యంగా డబుల్ ఎంట్రీ, బోగస్ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్.ఓ మొదలుకుని ఈ.ఆర్.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఈ.ఓ …
Read More »కె.సి.ఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఆర్మూర్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఫైల్ పైన సంతకం చేయడం జరిగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయిన సందర్భంగా ఆర్మూర్ సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు కె.సి.ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …
Read More »జర్నలిస్టు రాజేందర్ కుటుంబానికి ఆర్థిక సహాయం
ఆర్మూర్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలో పలు దిన పత్రికలలో సీనియర్ జర్నలిస్టుగా విధులు నిర్వహించి అనారోగ్యంతో మృతి చెందిన వేల్పుర్ మండలం అమీనాపూర్ గ్రామనికి చెందిన జల్లెల రాజేందర్ కుటుంబానికి నవనాథపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించిన చెక్కును పంపిణీ చేశారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అందజేసిన …
Read More »సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనే హరితహారం
బీబీపేట్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో శనివారం తెలంగాణ హరితహారం లో భాగంగా కోట మైసమ్మ ఆలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ సర్పంచ్ రేవతి శ్రీనివాస్‌తో కలిసి పాల్గొని మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ …
Read More »సీఎం కేసిఆర్ ప్రకృతి ప్రేమికుడు
వేల్పూర్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగింపు వేడుకల్లో భాగంగా నేడు చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పురస్కరించుకుని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి రైతు వేదిక వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి వేముల …
Read More »మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రాధాన్యత
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనారిటీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండల కేంద్రంలో రూ. 6.70 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల భవనాన్ని శనివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అట్టహాసపు …
Read More »బోధన్ నియోజకవర్గంలో వానాకాలం రైతుబంధు పూర్తి
బోధన్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతును రాజును చేయాలని కేసీఆర్ సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతుబందు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతుబంధు పథకం ఈ 2023 సంవత్సరం వర్షాకాలంలో 55 వేల 725 రైతులకు 54,11,33,419 రూపాయలను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణా రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బుద్దిస్ట్ లు, పారశీ కులకు కామారెడ్డి పట్టణంలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. …
Read More »మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయం
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద మైనారిటీ విద్యార్థులకు సి.ఏం. ఓవర్సీస్ స్కాలర్షిప్ పధకం క్రింద ఆర్ధిక సహాయం అందజేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్,సిక్కు, జైను, పార్శీ, బౌద్ధ మతానికి చెందిన పేద మైనారిటీలకు తెలంగాణా రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ స్కాలర్షిప్ అందజేయనున్నదని ఆయన తెలిపారు. 2023 …
Read More »