నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాల బాలికలను రక్షించిన బాలలు 2023 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వము ప్రధానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశువు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ రసూల్ బి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన ఆవిష్కరణలు అసాధారణ ప్రతిభాపాటాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, …
Read More »Monthly Archives: August 2023
మహిళలు ఆర్థికంగా పటిష్టం కావాలి
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపల పెంపకం చేపట్టి మహిళలు ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం, మార్కెటింగ్, సాంకేతిక అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయంతో పాటు అనుబంధంగా …
Read More »దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ అండ
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పెంచిన పింఛన్ ఉత్తర్వులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులకు ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. గతంలో రూ. 3016 ఉన్న ఆసరా పింఛన్ …
Read More »రాఖీ పండగ ఏ రోజంటే?
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాఖీ పండగ ఆగష్టు 30న, లేదా 31న జరుపుకోవాలా అనే సందేహం ఉంది. ఆగష్టు 30న భద్ర కాలం ఉదయం 10:58 గంటలకు మొదలై రాత్రి 9:01 గంటల వరకు ఉంటోంది. ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం కాదని భావిస్తారు. కాబట్టి ఆ సమయం తర్వాత అంటే ఆగష్టు 30 వ తేదీన రాత్రి 9:01 గంటల …
Read More »నేడు తెలంగాణలో సాయంత్రం 6.30 వరకు స్కూల్స్
హైదరాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ఈ విక్రమ్ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఆగష్టు 23, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 10.06 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : విశాఖ తెల్లవారుజాము 5.04 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 7.13 వరకుకరణం : గరజి ఉదయం 10.09 వరకు తదుపరి వణిజ రాత్రి 10.06 వరకు వర్జ్యం : ఉదయం 10.18 – 11.56దుర్ముహూర్తము …
Read More »సెప్టిక్ ట్యాంక్ లేకుండా మరుగుదొడ్లు నిర్మించుకోవద్దు
కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మ్యానువల్ స్కావెంజర్ ఫ్రీ జిల్లాగా కామారెడ్డి జిల్లాను ప్రకటించినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మ్యానువల్ స్కావెంజర్ నిషేధ చట్టం పైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. పట్టణాల్లో, గ్రామాల్లో గృహాల …
Read More »25న ప్రజా ఆశీర్వాద ర్యాలీ
నందిపేట్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25వ తేదీన ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ… జరిగే ప్రజా ఆశీర్వాద ర్యాలీకి భారీ ఎత్తున తరలి రావాలని, నందిపేట్ మండల బీఆర్‌ఎస్ శ్రేణులకు మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ పిలుపునిచ్చారు. మంగళవారం నందిపేట్ పట్టణంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 25వ తేదీన మూడోసారి ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా నియమింపబడి, మొదటిసారిగా …
Read More »ఉత్తమ ఉద్యోగ పురస్కార గ్రహీతకు సన్మానం
కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీకి చెందిన పుట్ల అనిల్ విజిలెన్స్ పోలీస్, విద్యుత్ చౌర్యం నిరోధక శాఖ ఎల్లారెడ్డి డివిజన్లో విధులు నిర్వహించడంతో పాటుగా కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడుగా ఉంటూ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు గాను 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఉత్తమ ఉద్యోగ పురస్కారానికి ఎంపికైనందుకుగాను మంగళవారం కామారెడ్డి రక్తదాతల …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి పంపిణీ
ఆర్మూర్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ హేమలత జిల్లా పరిషద్ పెర్కిట్ పాఠశాలలో, బాలుర పాఠశాల ఆర్మూర్‌లో క్రీడాకారులకు వాలీబాల్స్, టెన్నికైట్స్ వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 205 దేశాలలో లయన్స్ సేవలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే మన లయన్స్ …
Read More »