Daily Archives: September 6, 2023

ఆర్మూర్‌లో యువజన కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో బుధవారం యూత్‌ కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగ ఆర్మూర్‌ ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్న మాజీ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గోర్త రాజేంధర్‌, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు విక్కీ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గొర్తే రాజేంధర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌కు కార్యకర్తలే శ్రీ రామ రక్ష అని, ఒక్క పిలుపుతోనే …

Read More »

రెసిడెన్షియల్‌ భవనాల నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్‌ వద్ద కొనసాగుతున్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల భవన నిర్మాణాల పనులను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. నిజామాబాద్‌ నగరంలో ఏడు మైనారిటీ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురిహిల్స్‌ వద్ద నాలుగు స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. …

Read More »

ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ మధుశేఖర్‌ సన్మానం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం ఎం.జె ఆసుపత్రి అధినేత, ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ రాష్ట్ర చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ మధుశేఖర్‌ను నవనాథపురం ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బుధవారం పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. నవనాథపురం ప్రెస్‌ క్లబ్‌ గౌరవ అధ్యక్షుడు సాత్‌ పుతే శ్రీనివాస్‌, నవనాథ పురం ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు సుంకరి గంగా మోహన్‌, …

Read More »

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల ఎల్లారెడ్డి (బాలికల), బాన్సువాడ (బాలుర) పాఠశాల/ జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను పూర్తి తాత్కాలిక పద్ధతిన ఈ విద్యా సంవత్సరం కొరకు పనిచేసే వారి నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్లారెడ్డి లోని బాలికల పాఠశాల/ జూనియర్‌ కళాశాలలో (01) జువాలజీ, …

Read More »

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్‌ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్‌, రవాణా, ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్‌ క్రాస్‌ …

Read More »

అంకిత భావంతో పనిచేసినవారు మన్ననలు పొందుతారు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలను పొందుతారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు.సమర్థత గల అధికారిగా పేరుతెచ్చుకొని పదోన్నతిపై హైదరాబాద్‌ కు వెళ్లుచున్న జిల్లా సహాకార అధికారిని వసంత కు బుధవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. అన్ని శాఖల ఉద్యోగులతో ఆమె సమన్వయంతో …

Read More »

కొత్త సిపికి మంత్రి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ గా ఇటీవల నియమితులైన సత్యనారాయణ బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ని మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన సిపి సత్యనారాయణ కు మంత్రి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »

స్పెషల్‌ డ్రైవ్‌కు మంచి స్పందన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు,సవరణలు, తొలగింపులకు సంబంధించి చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌, స్వీప్‌ కార్యకలాపాలకు మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ గత జులై నుంచి ఈ నెల …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, సెప్టెంబరు 6, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : సప్తమి రాత్రి 8.07 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 2.43 వరకుయోగం : హర్షణం తెల్లవారుజాము 4.13 వరకుకరణం : విష్ఠి ఉదయం 8.26 వరకు తదుపరి బవ రాత్రి 8.07 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 11.33 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »