Daily Archives: September 8, 2023

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీఓలు, డిఎస్పీ లతో కలిసి వినాయక చవితి, మిలాబ్‌-ఉన్‌ -నబి పండుగల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ఈ …

Read More »

15న టెట్‌… అధికారులకు శిక్షణ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15 న రెండు సెషన్స్‌లో జరుగు రాష్ట్ర ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీచర్స్‌ ఎలిజిబుల్‌ టెస్ట్‌) (టెట్‌) సజావుగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి రాజు కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో టెట్‌ పరీక్ష నిర్వహణకు సంబంధించి 24 కేంద్రాలకు నియమించిన వంద మంది చీఫ్‌ సూపెరింటెండెంట్లు, హాల్‌ సూపెరింటెండెంట్లు, శాఖాధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ …

Read More »

ఓటరు నమోదు, మార్పులు-చేర్పుల పై అవగాహన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో మార్పులు – చేర్పులు, 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం తదితర అంశాలపై అధికారులు వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా నేతృత్వంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు …

Read More »

ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అతిథి గృహంలో నెలకొని ఉన్న వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. త్వరలో జరుగనున్న ఎన్నికల సందర్భంగా ఎలక్షన్‌ అబ్జర్వర్లు, ఇతర ఉన్నతాధికారులు ఎన్నికల పరిశీలన నిమిత్తం హాజరయ్యే అవకాశాలు ఉన్నందున అతిథి గృహంలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా …

Read More »

సకాలంలో ప్లేట్‌ లేట్స్‌ అందజేసిన నిశాంత్‌ రెడ్డి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో భిక్కనూరు మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన కుంట రాహుల్‌ రెడ్డి డెంగ్యూ వ్యాధితో ప్లేట్‌ లేట్స్‌ సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహా క్రియాశీలక సభ్యుడు లక్ష్మీదేవులపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్‌ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ఓ నెగిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ ను శుక్రవారం కామారెడ్డి బ్లడ్‌ …

Read More »

పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత

బీబీపేట్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన జంగం భూమయ్య కూతురు లాస్య వివాహానికి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ను సంప్రదించారు. కాగా హైదారాబాద్‌ శ్రీ బాలాజీ ట్యాక్స్‌ సర్వీసెస్‌ 15 వ వార్షికోత్సవం సందర్భంగా వారి సహకారంతో పుస్తే మట్టెలు అయిత బాల్‌ చంద్రం దంపతులు వధువుకు అందజేశారు. ఈ …

Read More »

నాలుగవ రోజుకు చేరిన కాంట్రాక్ట్‌ అధ్యాపకుల దీక్షలు

భిక్కనూరు, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్‌ అధ్యాపకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రోజుకు చేరాయి. ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలను తెలంగాణ విశ్వవిద్యాలయ అవుట్‌ సోర్సింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ గౌరవాధ్యక్షులు ఎల్‌ఎల్‌బి రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి పనిచేస్తూ, యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయాల్సిన అవసరం …

Read More »

దుబాయి జైలులో 18 ఏళ్లుగా..

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేపాలీ సెక్యూరిటీ గార్డు మృతి కేసులో 2005 నుంచి గత 18 ఏళ్లుగా యూఏఈ దేశం దుబాయిలో జైలు జీవితం గడుపుతున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన అయిదుగురి విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఈ మేరకు దుబాయిలోని ఇండియన్‌ కాన్సుల్‌ జనరల్‌ (భారత రాయబారి) ఒక …

Read More »

సోషల్‌ సైన్సెస్‌ డీన్‌గా ఆచార్య గంట చంద్రశేఖర్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్లర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన ఆచార్య గంటా చంద్రశేఖర్‌ను సోషల్‌ సైన్సెస్‌కు డీన్‌గా రెండు సంవత్సరాలకు నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ఆచార్య గంట చంద్రశేఖర్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌, మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతిగా, యూనివర్సిటీ హాస్టల్స్‌ చీఫ్‌ …

Read More »

కామర్స్‌ విభాగానికి డీన్‌గా ఆచార్య జి రాంబాబు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్‌ ఛాన్స్లర్‌ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్‌ విభాగం డీన్‌ ఆచార్య. జి. రాంబాబుకి రెండు సంవత్సరాలకు గాను నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ఆచార్య జి.రాంబాబు కామర్స్‌ విభాగాధిపతిగా పాఠ్య ప్రణాళిక చైర్మన్‌గా, ఆడిట్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్గా, అడిషనల్‌ కంట్రోలర్‌గా, డైరెక్టర్‌ ఆఫ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »