Daily Archives: September 11, 2023

చరిత్రను తారుమారు చేయాలనే ప్రయత్నం జరుగుతుంది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాలకులకు అధికారంలో కొనసాగాలనే ధోరణి, కుహన లౌకిక వాదులు, కమ్యూనిస్టుల వల్ల తెలంగాణా స్వాతంత్రోద్యమ చరిత్రకి తీరని అన్యాయం జరిగిందని, అసలు చరిత్ర మరుగున పడిరదని, ఇప్పటికైనా పరిశోధనాత్మక ధృక్పథంలో వాస్తవ చరిత్రను వెలికితీస్తేనే ఆ చరిత్ర భవిష్యత్తుకు దిక్సూచి అవుతుందని ప్రముఖ పాత్రికేయులు రాక సుధాకర్‌ అన్నారు. హైదారాబాద్‌ సంస్థానం విముక్తి అమృతోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్‌ నగరంలోని …

Read More »

సకాలంలో రక్తదానం చేసిన చంద్రం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని కొత్తపేటలో గల ఓజోన్‌ హాస్పిటల్‌ నందు సామ వీరమ్మ (91) కి ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరమని ఐవిఎఫ్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్‌ గ్రామానికి …

Read More »

ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై సీ.ఈ.ఓ వికాస్‌ రాజ్‌ సోమవారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

టెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15న నిర్వహించనున్న టెట్‌ – 2023 (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. టెట్‌ రాత పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్‌ సూపరింటెండెంట్‌ లు, డిపార్ట్మెంటల్‌ అధికారులకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో, సాఫీగా పరీక్ష నిర్వహించాలని, నిబంధనలు …

Read More »

15న జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్‌, నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకి సుభాష్‌ నగర్‌ నెహ్రూ …

Read More »

కామారెడ్డిలో 46 ఫిర్యాదులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 46 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ …

Read More »

ఇందూరు తిరుమలలో స్వర్ణామృత ప్రాశన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం నర్సింగపల్లిలో ‘‘స్వర్ణామృత’’ ప్రాశన కార్యక్రమం జరిగిందని ఆలయ ధర్మకర్త నర్సింహరెడ్డి ప్రకటనలో తెలిపారు. 0-15 వయసుగల పిల్లలకు ఈ దివ్యౌషధం ఉచితంగా గత తొమ్మిది సంవత్సరాల నుండి దాదాపు 3 లక్షల 25 వేల మందికి ఇచ్చామని తెలిపారు. ప్రతి మాసంలో వచ్చే పుష్యమి నక్షత్రం రోజు నెలకు ఒక్కసారి …

Read More »

ప్రజావాణికి 81 ఫిర్యాదులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్‌ పి. యాదిరెడ్డి, డీఆర్డీఓ చందర్‌, …

Read More »

13,14 తేదీల్లో స్తాయి సంఘ సమావేశాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషద్‌ స్థాయి సంఘ సమావేశాలు ఈ నెల 13, 14 తేదీలలో జిల్లా ప్రజా పరిషత్‌ స్థాయి సంఘ సమావేశపు హాలు నందు నిర్వహించనున్నామని జిల్లా పరిషద్‌ ముఖ్య కార్య నిర్వహణాధికారి సాయ గౌడ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13 న ఉదయం 10. 30 గంటలకు గ్రామీణాభివృద్ధిపై 2వ స్థాయి, మధ్యాన్నం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, సెప్టెంబరు 11, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి రాత్రి 12.05 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 9.31 వరకుయోగం : పరిఘము రాత్రి 2.39 వరకుకరణం : కౌలువ ఉదయం 11.15 వరకు తదుపరి తైతుల రాత్రి 12.05 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.21 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »