కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోసానిపేట గ్రామ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మతిభ్రమించి మాట్లాడడం జరిగిందని, మంచి విజన్ ఉన్న నేతగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిపైన ఇష్టానుసారం పత్రికా ప్రకటనలు చేయడం వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు. మానసిక స్థితి …
Read More »Daily Archives: September 12, 2023
లక్ష్యాలకు అనుగుణంగా రుణాల పంపిణీ జరగాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం …
Read More »కదంతొక్కిన బీడీ కార్మికులు
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ 4 వేల రూపాయల జీవనభృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి వేలాదిమంది బీడీ కార్మికులతో ధర్నాచౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ …
Read More »వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంక్షేమం, ఆరోగ్య రక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని రాజీవ్ నగర్ అర్బన్ పిహెచ్సిలో మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, మహిళలు …
Read More »విద్యార్థినులను పరామర్శించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అస్వస్థతకు గురై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీంగల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరామర్శించారు. మంగళవారం ఉదయం ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వాకబు చేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, బాలికలందరు పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు …
Read More »ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారులు సమాయత్తం కావాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారులు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎన్నికలు పాకడాబందీగా నిర్వహించుటకు వివిధ విభాగాలకు సంబంధించి నియమించిన 17 మంది నోడల్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంసిద్దంపై ఎన్నికల సంఘం 32 స్లైడ్స్ …
Read More »గణేష్ నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్ పరిశీలన
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం క్షేత్రస్థాయిలో గణేష్ నిమజ్జన శోభయాత్ర రూట్ మ్యాప్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్, వీక్లీ మార్కెట్ రోడ్డు, వేణుగోపాల స్వామి రోడ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ చౌరస్తా నుంచి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వరకు వెళ్లి …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, 12 సెప్టెంబరు 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 2.01 వరకుభౌమ వాసరఃనక్షత్రం : ఆశ్రేష రాత్రి 12.00 వరకుయోగం : శివం తెల్లవారుజాము 3.12 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 1.03 వరకు తదుపరి వణి రాత్రి 2.01 వర్జ్యం : ఉదయం 11.38 – 1.24దుర్ముహూర్తము : ఉదయం 8.16 …
Read More »