మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ నేత

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పోసానిపేట గ్రామ సర్పంచ్‌ గీరెడ్డి మహేందర్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన మతిభ్రమించి మాట్లాడడం జరిగిందని, మంచి విజన్‌ ఉన్న నేతగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిపైన ఇష్టానుసారం పత్రికా ప్రకటనలు చేయడం వారి యొక్క మూర్ఖత్వానికి నిదర్శనం అన్నారు.

మానసిక స్థితి సరిగా లేకపోవడం వలన ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు పై వ్యాఖ్యలు చేయడం జరిగిందని ఈ వ్యాఖ్యలను టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »