Daily Archives: September 17, 2023

ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్‌ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం …

Read More »

ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలను ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు మాసాని శేఖర్‌ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా కాసుల బాలరాజ్‌ మాట్లాడారు. నెహ్రూ సూచన మేరకు హైదరాబాద్‌ సంస్థానాన్ని సర్దార్‌ వల్లభాయ్‌ …

Read More »

ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్న సీఎం కెసిఆర్‌..

ఎడపల్లి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాము అధికారంలోకి రాగానే సెప్టెంబర్‌17 ను తెలంగాణా విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే అధికారికంగా జరుపుతుందని చెప్పిన తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయి 9 ఏండ్లు గడుస్తున్నా సీఎం కెసిఆర్‌ ఒకే వర్గానికి కొమ్ముకాస్తూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

నసురుల్లాబాద్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం

నసురుల్లాబాద్‌ సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలందరికీ 76వ తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పక్క రాష్ట్రాలయిన మహారాష్ట్ర కర్ణాటకలో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలవుతున్న తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించడం లేదు అని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »