Daily Archives: September 19, 2023

మళ్ళీ వాన…

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకొని ఉంది. ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడుతుందని …

Read More »

సరస్వతి నిలయాలు… తెలంగాణ గురుకులాలు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ధిక స్థోమత ఉన్నవారు తమ పిల్లలను కార్పోరేట్‌ స్కూళ్ళలో సీభాదివించుకుంటున్నారని, పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ గ్రామీణ మండలం కోనాపూర్‌-హన్మాజీపేట వద్ద నూతనంగా మంజూరైన ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను 12 కోట్లతో నిర్మించే భవనానికి, …

Read More »

విశ్వవిద్యాలయాలు సమాజానికి దిక్సూచి కేంద్రాలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, సహజనటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణ మూర్తి తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం యాదగిరితో విశ్వవిద్యాలయంలో ఉండే సమస్యలను పరిష్కార మార్గాలను చర్చించినారు. విశ్వవిద్యాలయాలు సమాజానికి దిక్సూచిగా నిలుస్తాయని విశ్వవిద్యాలయ విద్యను సమాజంలో అట్టడుగు వర్గాలకు అందించాలని తాను నిర్మిస్తున్న యూనివర్సిటీ అనే చిత్రానికి విశ్వవిద్యాలయాల సమస్యలు భూమికగా ఉండబోతున్నాయని తెలిపారు. విశ్వవిద్యాలయాలు …

Read More »

చెక్కులు పంపిణీ చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం శాసనసభ్యులు జాజాల సురేందర్‌ ఎల్లారెడ్డి (17), లింగం పేట్‌ (06), నాగిరెడ్డి పేట్‌ (07) మరియు గాంధారి (03) మండలాలకు చెందిన 33 మంది కళ్యాణ లక్ష్మి – షాది ముభారక్‌ లబ్దిదారులకు రూ.33,03,828 విలువ గల చెక్కులను మరియు ఎమ్మెల్యే స్వంత ఖర్చులతో ప్రతి లబ్దిదారురాలికి పట్టు చీరను పంపిణీ …

Read More »

ఐ.డీ.ఓ.సీ (కలెక్టరేట్‌) లో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి వేడుకను పురస్కరించుకుని నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం (కలెక్టరేట్‌)లో ప్రతిష్టించిన వినాయకుడికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ వెల్ఫేర్‌, ఎస్సీ వెల్ఫేర్‌ శాఖల ఆధ్వర్యంలో కొనసాగిన పూజ కార్యక్రమాలలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు. తొమ్మిది …

Read More »

పొరిటిఫైడ్‌ బియ్యంతో ఆరోగ్యం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో రేషన్‌ కార్డుదారులకు ఆగస్టు 2023 నెలకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ తెలిపారు. కార్డుదారులకు సూక్ష్మ పోషకాలను అందించే ఉద్దేశంతో పొరిటిఫైడ్‌ బియ్యం అనగా పోషకాలతో కూడిన బలవర్ధకమైన బియ్యమని అర్థం. పొరిటిఫైడ్‌ బియ్యంలో మూడు అత్యంత ఆవశ్యక సూక్ష్మ పోషకాలైన ఐరన్‌, ఫోలిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ -12 లు …

Read More »

అంగన్‌ వాడి టీచర్ల సమస్యలు పరిష్కరించాలి

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌ వాడి టీచర్లు వారి సమస్యల సాధన కోసం చేస్తున్న సమ్మెకు ప్రగతి శీల ప్రజసామ్యా విద్యార్థి సంఘం పిడిఎస్‌యు ఆర్మూర్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ ఏరియా అద్యక్షులు ఎల్‌.అనిల్‌ కుమార్‌ మాట్లాడుతు… గత కొన్ని రోజులుగా అంగన్వాడి టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తే పాలకులు, ప్రభుత్వం, వారి గోడు …

Read More »

రేపు దుర్కిలో చేప పిల్లల పంపిణీ

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం దుర్కి పీర్ల చెరువులో ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రేపు అనగా బుధవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చేతుల మీదుగా నిర్వహింప బడుతున్నట్లు ఎంపిపి విఠల్‌ తెలిపారు. ఈ కార్య్రమానికి ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ …

Read More »

ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చుతుంది

బాన్సువాడ, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేరుస్తుందని నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని జమ్మూ కాశ్మీర్‌ పిసిసి అధ్యక్షుడు వికార్‌ రసూల్‌ వానిజి అన్నారు. సోమవారం ఏఐసిసి ఆదేశాల మేరకు బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్‌ మండల కేంద్రంలో జమ్మూ కాశ్మీర్‌ పిసిసి అధ్యక్షుడు వికారసూల్‌ వానికి …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, సెప్టెంబరు 19, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 10.43 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 12.09 వరకుయోగం : వైధృతి తెల్లవారుజాము 3.06 వరకుకరణం : భద్ర ఉదయం 10.43 వరకు తదుపరి బవ రాత్రి 10.41 వరకువర్జ్యం : సాయంత్రం 5.52 – 7.31దుర్ముహూర్తము : ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »