నందిపేట్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలో ఆర్మూర్ ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నందిపేట్ పట్టణంలో ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జిల్లా బారాస అధ్యక్షుడు జీవన్ రెడ్డి ప్రత్యేకంగా మంజూరు చేయించిన 12 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో ఫోర్ లైన్ సెంట్రల్ లైటింగ్, డివైడర్ గార్డెనింగ్ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు వెడల్పు పనులు పూర్తి అయిన …
Read More »Daily Archives: September 22, 2023
యూనివర్సిటీలో న్యాక్ సన్నాహక సమావేశం
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉన్నత విద్యాసంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థికపరమైన మద్దతుకు న్యాక్ అక్రిడియేషన్ తప్పనిసరి అయిందని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య. ఎం. యాదగిరి విశ్వవిద్యాలయంలో జరిగిన న్యాక్ సన్నాహక సమావేశంలో తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు, బోధన సిబ్బంది, పరిశోధకులకు అవసరమైన ప్రాజెక్టుల నిర్వహణకు, ల్యాబ్‌ల ఏర్పాట్లకు విద్యార్థుల …
Read More »కొత్త రెవెన్యూ మండలంగా రామడుగు
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మరింత మెరుగైన పరిపాలన, సత్వర అభివృద్ధి కోసం నిజామాబాద్ జిల్లాలోని ‘రామడుగు’ గ్రామాన్ని కొత్త రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ప్రాథమికంగా నోటిఫికేషన్ జారీ చేసిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం తెలిపారు. ధర్పల్లి మండలంలో కొనసాగుతున్న రామడుగు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రతిపాదిస్తూ, దీని పరిధిలో డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి, సుద్దులం, ధర్పల్లి …
Read More »శాంతియుత వాతావరణంతో పండుగలు జరుపుకోవాలి
రెంజల్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ కెఎమ్ కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలోని రైతువేదికలో మండలంలోని అన్ని గ్రామాల గణేష్ మండపాల నిర్వహుకులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కెఎం కిరణ్ కుమార్ మాట్లాడారు. గ్రామాల్లో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉత్సవ …
Read More »మహిళా సమాఖ్య అక్రమాలపై విచారణ చేపట్టాలి
రెంజల్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :రెంజల్ మండల మహిళా సమాఖ్యలో హార్వెస్టర్ నిర్వాణలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఇందిరా కాంతి పథం కార్యాలయంలో మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు లసింగారి లక్ష్మీ అధ్యక్షతన 17వ మహాజన సభ జరిగింది. సభా ప్రారంభంలో మరణించిన ఐకెపి సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు …
Read More »రామాలయ కమిటీ అధ్యక్షుడిగా పెద్దోళ్ల సుధాకర్ రావు
రెంజల్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తాడ్ బిలోలి గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుధాకర్ రావు రామాలయం కమిటీ అధ్యక్షుడిగా నియమించినట్లు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు రైతుబంధు జిల్లా డైరెక్టర్ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకంతో రామాలయం అధ్యక్షుడిగా నియమించినదుకు ఎమ్మెల్యే షకీల్ అమీర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం అభివృద్ధికి తనవంతు బాధ్యగా కృషి …
Read More »దివ్యాంగులపై వివక్ష చూపితే చర్యలు
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులపై వివక్ష చూపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పై దివ్యాంగుల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులను గౌరవించే విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో బోర్డులు ఏర్పాటు చేసే విధంగా చూడాలని తెలిపారు. అర్హత …
Read More »వయోవృద్దుల బాధ్యత పిల్లలదే
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయోవృద్ధుల పోషణ చేయని వారి (పిల్లలు) వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లా వయోవృద్ధుల కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణను వారి కుటుంబ సభ్యులు చూడకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వృద్ధులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో …
Read More »విద్యార్థులలో సృజనాత్మకత వెలికి తీయడం అభినందనీయం
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులలో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీయడానికి ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సంస్థ ఎంతగానో ప్రోత్సహిస్తుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ సభ్యులు దాసరి రంజిత్ తదితర సభ్యులు పిల్లలలో ధైర్యాన్ని పెంపొందించడంతోపాటు వారి యొక్క మానసిక బలాన్ని పెంపొందించడం, శ్రద్ధను, నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తు, …
Read More »డిచ్‌పల్లిలో ఆయుష్మాన్ భవ ఆరోగ్య మేళ
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెగా ఆరోగ్యమేల నిర్వహించారు. మేళాను ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను సామాజిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని డిచ్పల్లి మరియు …
Read More »