రెంజల్, సెప్టెంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తాడ్ బిలోలి గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుధాకర్ రావు రామాలయం కమిటీ అధ్యక్షుడిగా నియమించినట్లు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు రైతుబంధు జిల్లా డైరెక్టర్ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు.
తనపై నమ్మకంతో రామాలయం అధ్యక్షుడిగా నియమించినదుకు ఎమ్మెల్యే షకీల్ అమీర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం అభివృద్ధికి తనవంతు బాధ్యగా కృషి చేస్తానని అన్నారు.