బాల్కొండ, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రెసిడెన్షియల్, ఆఫీస్ లను ప్రారంభించి మంత్రి దంపతులు సతీసమేతంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం క్యాంపు కార్యాలయం బయట చేపట్టవలసిన పనులపై ఆర్‌అండ్‌బి …
Read More »Daily Archives: September 24, 2023
కేసిఆర్ సహకారంతో అభివృద్ది పరుగులు
బాల్కొండ, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండలంలో ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 6.4 కోట్ల వ్యయంగల పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం బాల్కొండ మండల కేంద్రంలో 1.90 కోట్లతో నూతనంగా నిర్మించిన నియోజకవర్గ అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం.. బాల్కొండ మండల కేంద్రంలో మండల …
Read More »రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రశంస పత్రాలు అందజేశారు. కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 2007లో ప్రారంభించడం జరిగిందని నాడు 78 మందితో ప్రారంభించిన సమూహం నేడు 3వేల పైగా రక్తదాతలతో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిలో …
Read More »లబ్దిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం నిరుపేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరుతోందని తెలిపారు. గృహ లక్ష్మీ పథకం కింద లబ్ధిదారులు గృహాలను నిర్మించుకోవాలని …
Read More »అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని కామారెడ్డి లో గల గిరిజన సంక్షేమ పురుషుల డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్, హిస్టరీ, బోటని బోధించేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నపూర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 లోపు దరఖాస్తులను సమర్పించాలని కోరారు. పిజీలో 55 శాతం, నెట్ లేదా సెట్ పాస్ …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, సెప్టెంబరు 24, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : నవమి ఉదయం 5.57 వరకు తదుపరి దశమి తెల్లవారుజాము 3.50 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.37 వరకుయోగం : శోభనం సాయంత్రం 4.48 వరకుకరణం : కౌలువ ఉదయం 5.57 వరకు తదుపరి తైతుల మధ్యాహ్నం 2.43 వరకు ఆ తదుపరి …
Read More »