Daily Archives: September 27, 2023

కామారెడ్డిలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్రోద్యమ సాధనలో , తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో కొండ లక్ష్మణ్‌ బాపూజీ కృషి చేశారని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి జిల్లా …

Read More »

ప్రజాస్వామ్యంలో ఓటరుకు సర్వోన్నత స్థానముంది

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో తప్పొప్పులు సరిచేసి అర్హులైన ఓటర్లను నమోదు చేసి మరింత మెరుగ్గా, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించదానికే నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు తీసుకోవడానికే గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో వివిధ రాజకీయ పార్టల ప్రతినిధులతో …

Read More »

రాబోవు ఐదు రోజులు వానలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిరదని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నదని పేర్కొన్నది. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి అక్టోబర్‌ ఒకటి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడిరచింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వానలు కురిసే …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, సెప్టెంబరు 27, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 8.49 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 6.05 వరకు తదుపరి శతభిషం తెల్లవారుజాము 4.26 వరకుయోగం : ధృతి ఉదయం 7.51 వరకుకరణం : కౌలువ ఉదయం 10.03 వరకు తదుపరి తైతుల రాత్రి 8.49 వరకు వర్జ్యం : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »