Daily Archives: September 28, 2023

మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్‌లో గురువారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మైనార్టీ మహిళలు భర్తకు చేదోడు వాదోడుగా ఆర్థికంగా ఎదగాలనే …

Read More »

సార్వజనిక్‌ గణేష్‌ మండలి వద్ద కలెక్టర్‌ పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం మధ్యాహ్నం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్‌ గణేష్‌ మండలి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద టెంకాయ కొట్టారు. ఈ సందర్భంగా సార్వజనిక్‌ గణేష్‌ మండలి అధ్యక్షుడు బంటు గణేష్‌ ఇతర ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు …

Read More »

ఆశా వర్కర్ల సమ్మెకు రాజారెడ్డి మద్దతు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండల కేంద్రంలో ఆరోగ్యశాఖ ఆశా వరకర్ల సమ్మెకు పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి కాంగ్రెస్‌ నాయకులతో వారి డిమాండ్‌లకు సంపూర్ణ మద్ధతునిచ్చారు. డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని, బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నత పదవిలో ఉన్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వారిని పలకరించకపోవడం …

Read More »

వ్యాధి బారిన పడకుండా టీకాలు వేయించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెంపుడు జంతువులు రాబిస్‌ వ్యాధిని పడకుండా తప్పకుండ ర్యాబిస్‌ టీకాలు వేయించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. లూయిస్‌ పాశ్చర్‌ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 28 న ప్రపంచ రాబిస్‌ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు జిల్లా పశు వైద్య అధికారి సింహ రావు తో కలిసి రేబిస్‌ …

Read More »

గీటురాయి ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన సిపి సత్యనారాయణ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహా ప్రవక్త మహమ్మద్‌ సల్లల్లాహు అలైహి సల్లం జీవిత చరిత్ర తెలిపే గీటురాయి తెలుగు వార పత్రిక యొక్క ప్రత్యేక సంచికను నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. (ఎంపీజే) మూమెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ సభ్యులు సిపి సత్యనారాయణను కలిసి మహా ప్రవక్త చరిత్రను తెలిపే ప్రత్యేక సంచికను …

Read More »

రాష్ట్ర కార్యదర్శిని అరెస్టు చేయడం సిగ్గుచేటు

నిజామాబాద్‌ ,సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు ములుగు జిల్లాకు వెళ్లిన సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు స్థానిక ఏఐటీయూసీ నాయకుడైన మధ్యాహ్న భోజన కార్మిక వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ని ములుగు జిల్లా మధ్యన భోజన కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడాన్ని నిజామాబాద్‌ జిల్లా …

Read More »

నేటి పంచాంగం

గురువారం, సెప్టెంబరు 28, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి :చతుర్దశి సాయంత్రం 6.26 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 2.48 వరకుయోగం : గండం రాత్రి 1.43 వరకుకరణం : గరజి ఉదయం 7.37 వరకు తదుపరి వణిజ రాత్రి 6.26 వరకు ఆ తదుపరి విష్ఠి తెల్లవారుజాము 5.17 వరకు వర్జ్యం : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »