హైదరాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురుకుల సొసైటీ టిజిటి అభ్యర్థుల ఎంపిక కోసం నిర్ణయించిన జోనల్, సొసైటీల ఆప్షన్ల గడువు శనివారంతో ముగిసింది. కాగా గడువును అక్టోబర్ 9వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు సొసైటీ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, డ్రాయింగ్ టీచర్, క్రాప్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ల కోసం వెబ్ ఆప్షన్లను అక్టోబర్ 3 నుండి 9వ …
Read More »Daily Archives: September 30, 2023
ఆర్కే కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిగ్రీ పట్టా అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ అరుణ మాట్లాడుతూ ఆర్కే కళాశాల విద్యార్థులు ఉత్తమంగా చదివి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. అట్లాగే ఆర్కే కళాశాలలో నాణ్యమైన విద్యతోపాటు అన్ని రంగాల్లో …
Read More »రమేష్ బాబు సేవలు మరువలేనివి
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాచార శాఖలో 31 సంవత్సరాల పాటు పనిచేసి శనివారం పదవి విరమణ పొందుతున్న మూర్తి రమేష్ బాబు సేవలు మరువలేనివని జిల్లా పౌర సంబంధాల అధికారి శాంతి కుమార్ అన్నారు. రమేష్ బాబు పదవి విరమణ సందర్భంగా శనివారం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో రమేష్ బాబు దంపతులను శాలువా, జ్ఞాపికతో …
Read More »ఓటు ఎంతో పవిత్రమైనది
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు ఎంతో పవిత్రమైనదని, ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు తమ నైతిక బాద్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. స్వీప్ కార్యకలాపాలలో భాగంగా ఓటరు నమోదు, ఓటు వినియోగం పై అవగాహన కలిగించుటకు కళాశాల స్థాయిలో స్థాయిలో నిర్వహించిన నాటక, పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో …
Read More »కూనీపూర్‌లో చిరుత సంచారం
వర్ని, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలం కూనిపూర్ గ్రామంలో చిరుత పులి సంచారంతో గ్రామస్తులు భయం భయంగా బిక్కుబిక్కుగా గడుపుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల క్రితం చిరుత పులి మేకను, గొర్రెను తిన్నట్లు గొర్రె కాపర్లు తెలిపారు. గతంలో కూడా ఒక పులి పిల్ల తప్పిపోయి గ్రామంలోకి రావడం వల్ల ఫారెస్ట్ అధికారులకు సమాచారం అప్పగించినట్లు వారు తెలిపారు. …
Read More »ఆదివారం మెగా రక్తదాన శిబిరం
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కామారెడ్డి రక్తదాతల సమూహం ఏర్పాటుచేసి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్, సమన్వయకర్త డాక్టర్ బాలు, అధ్యక్షులు డాక్టర్ పి.వేద …
Read More »ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మ దగ్దం
బాన్సువాడ, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బాన్సువాడ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ నివాసం నుండి ఎంఐఎం నాయకులు ర్యాలీ చేపట్టినందుకు నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు …
Read More »అక్టోబర్ 2న నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న అన్ని చికెన్, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్ మూసివేయవలసినదిగా కామారెడ్డి మునిసిపల్ కమీషనర్ దేవేందర్ శనివారం ఒక ప్రకటనలో దుకాణదారులకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు దుకాణాదారులు తాకీదులు జారీచేశామని, ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read More »ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటనకు హాజరవుతున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి జిల్లా అధికారులకు సూచించారు. అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ యాదవ్ …
Read More »