Breaking News

అక్టోబర్‌ 2న నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2 న అన్ని చికెన్‌, మాంసం దుకాణాలు, చేపల మార్కెట్‌ మూసివేయవలసినదిగా కామారెడ్డి మునిసిపల్‌ కమీషనర్‌ దేవేందర్‌ శనివారం ఒక ప్రకటనలో దుకాణదారులకు విజ్ఞప్తి చేసారు.

ఈ మేరకు దుకాణాదారులు తాకీదులు జారీచేశామని, ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Check Also

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »