నసురుల్లాబాద్ సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలందరికీ 76వ తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పక్క రాష్ట్రాలయిన మహారాష్ట్ర కర్ణాటకలో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణా రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలవుతున్న తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదు అని …
Read More »Monthly Archives: September 2023
నేటి పంచాంగం
శనివారం, సెప్టెంబరు 16, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి ఉదయం 7.53 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 7.32 వరకుయోగం : శుక్లం తెల్లవారుజాము 4.54 వరకుకరణం : బవ ఉదయం 7.53 వరకు తదుపరి బాలువ రాత్రి 8.35 వరకు వర్జ్యం : సాయంత్రం 4.38 – 6.22దుర్ముహూర్తము : …
Read More »మట్టి వినాయకులు పంపిణి చేసిన జిల్లా న్యాయమూర్తి
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణ కాలుష్యాన్ని అరికడుదాము అనే నినాదంతో ‘‘రామకృష్ణ మెడికల్’’ సహకారంతో మట్టి వినాయకులను కోర్ట్ ఆవరణలో జిల్లా జడ్జి యస్.యన్. శ్రీదేవి చేతుల మీదుగా అడ్వొకేట్స్, కోర్ట్ సిబ్బంద్దికి పంపిణి చేశారు. కార్యక్రమంలో జిల్లా కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ్ గోపాల్ …
Read More »సెప్టెంబర్ 17న పాలకంకులు ఆవిష్కరణ సభ
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న ఉదయం 9 గంటలకు నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ప్రముఖ యువ కవయిత్రి మాదస్త ప్రణవి రచించిన పాలకంకులు పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కాంచనపల్లి, గౌరవ …
Read More »రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన శ్రీజ జాదవ్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలలో ప్రథమ స్థానంలో శ్రీజ జాదవ్, ద్వితీయ స్థానంలో చరణ్ తేజ నిలిచారు. …
Read More »తపాలా శాఖ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి..
బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖ ఆధ్వర్యంలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు తగిన పథకాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ వేణు అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని ప్రతి కుటుంబానికి ఒక్క ఖాతా తెరిచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని తపాలా …
Read More »ఆశ్రమ పాఠశాలను సందర్శించిన విద్యార్థి నాయకులు..
బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్ని మండలంలోని కొట్టయ్యాక్యాంప్‌లో గల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో గురువారం ఉదయం పారిపోయిన బాలుడు యశ్వంత్ గురించి వివరాలను ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్, తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం జిల్లా నాయకులు మావురం శ్రీకాంత్ ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం తమ ఆశ్రమ పాఠశాల నుంచి …
Read More »పార్టీ బీమా చెక్కు అందజేసిన సభాపతి
బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కుర్ మండలంలోని దామరంచ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త శివా బాయ్ ఇటీవల మంజీరా నదిలో పడి ప్రమాదవశత్తు మృతి చెందడంతో శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు రెండు లక్షల పార్టీ బీమా చెక్కును సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎంపీటీసీ సందీప్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డిలో టెట్ పరీక్ష కేంద్రం తనిఖీ
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం పట్టణంలోని ఆర్.కె. కళాశాలలో జరుగుచున్న టెట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను, అభ్యర్థులు పరీక్ష వ్రాస్తున్నా విధానాన్ని నిశితంగా పరిశిలించారు. చీఫ్ సూపరింటెండెంట్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని 24 కేంద్రాలలో నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయ …
Read More »గ్రామపంచాయతీలు పోటీతత్వం అలవర్చుకోవాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులు పొందడానికి జిల్లాలోని గ్రామపంచాయతీలు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ (2023) జిల్లాస్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన తొమ్మిది గ్రామపంచాయతీలకు అవార్డులను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పచ్చదనం, పరిశుభ్రత …
Read More »