Monthly Archives: September 2023

కామారెడ్డిలో వైద్య కళాశాల ప్రారంభం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ, వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారత దేశ వైద్య రంగ చరిత్రలోనే విప్లవాన్నిసృష్టిస్తూ దేశానికే దిక్సూచిగా తెలంగాణ వైద్య, ఆరోగ్యం నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు అన్నారు. శుక్రవారం వర్చువల్‌ పద్ధతి ద్వారా ప్రగతి భవన్‌ నుండి …

Read More »

మట్టి గణపతులను పూజిద్దాం … పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్టించి, వినాయక చతుర్థి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం సుభాష్‌ నగర్‌ లోని జిల్లా పరిషత్‌ కూడలి వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని ప్రజలకు చెరువు మట్టితో …

Read More »

అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపిన గడుగు గంగాధర్‌

బిచ్కుంద, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుంద మండలంలోని స్థానిక ఎంఆర్‌ఓ కార్యాలయం ఎదుట శుక్రవారం 5వ రోజు చేపట్టిన అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌ హాజరై కాంగ్రెస్‌ పార్టీ అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు 26 వేలు చెల్లించాలని, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, …

Read More »

టెట్‌ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టెట్‌ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌ నగర్‌లో గల ఎస్‌.వీ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరుపుతూ, చీఫ్‌ సూపరింటెండెంట్‌ను కలెక్టర్‌ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలను పాటిస్తూ, సమయానుసారంగానే ప్రశ్నాపత్రాల బండిళ్లను తెరిచారా అని …

Read More »

పోస్టల్‌ స్కీములపై అవగాహన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వము సమాచార మంత్రిత్వ పోస్టల్‌ శాఖ డిసిడిపి డక్‌ కమ్యూనిటీ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రామ్‌ ఆర్మూర్‌ మండలంలోని ఫత్తేపూర్‌ బ్రాంచ్‌ పోస్టాఫీస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఫత్తేపూర్‌ గ్రామ పంచాయతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక సర్పంచ్‌ కొత్తపల్లి లక్ష్మి, ఎంపీటీసి కొక్కుల హన్మాండ్లు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వెంకట్‌ నర్సయ్య, ఎస్పీఎం, ఎంవోలు చంద్రశేఖర్‌, దశరథ్‌ స్థానిక …

Read More »

ఆర్మూర్‌లో సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 16వతేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఆర్మూర్‌ క్షత్రియ ఫంక్షన్‌ హాల్లో భారత రాజ్యాంగ పిత, విశ్వరత్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జీవితం-ఆశయాలు-లక్ష్యాలు పై హైదరాబాద్‌ లోని అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ వారిచే దృశ్య రూప నాటక ప్రదర్శన సంఘం శరణం గచ్ఛమీ ప్రదర్శింపబడుతుంది. సమాజంలో సామాజిక సమానత్వం, సోదరభావం నెలకొల్పేందుకు తన జీవితపర్యంతం కృషి చేసిన బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ …

Read More »

ఆంధ్రనగర్‌కు స్వచ్ఛ సర్వేక్షన్‌ అవార్డు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలంలోని ఆంధ్రనగర్‌ గ్రామ పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ్‌ అవార్డు వరించింది. స్వచ్చ సర్వేక్షణ్‌ గ్రామీణ 2023 లో ఉత్తమ పనితీరు కనబరిచిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, త్రాగునీరు, పారిశుధ్యం, పచ్చదనం, తదితర అంశాలను ప్రాతిపదికగా ఎంపిక ప్రక్రియను నిర్వహించింది. ఈ మేరకు ఆంధ్రనగర్‌ జీ.పీ అవార్డుకు …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 15, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య ఉదయం 6.07 వరకుతదుపరి భాద్రపద శుద్ధ పాడ్యమివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర పూర్తియోగం : శుభం తెల్లవారుజాము 4.46 వరకుకరణం : నాగవం ఉదయం 6.07 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 7.00 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.04 – …

Read More »

హిందీ భారతీయతకు ఆత్మ లాంటిది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ హిందీ దినోత్సవ సందర్భంగా హిందీ కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా మనుషులను, మనసులను కలిపి ఉంచే భాష హిందీ అని, హిందీ కేవలం భాష మాత్రమే కాదని భారతీయుల అంతరాత్మ వంటిదని అన్నారు. రాబోయే తరాలకు హిందీ భాషలో …

Read More »

వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించనున్న వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్లు మను చౌదరి, చంద్ర మోహన్‌, వైద్య కళాశాల ప్రధానాచార్యులు వెంకటేశ్వర్‌ లతో కలిసి దేవునిపల్లి లోని వైద్య కళాశాల ప్రారంభోత్సవ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »