బాన్సువాడ, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆధ్వర్యంలో బస్‌డిపో నుండి పాదయాత్ర, ర్యాలీ పిఆర్ గార్డెన్ కొయ్యగుట్ట వరకు కొనసాగింది. నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సుమారు 1,800 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని అన్నారు. ఎమ్మెల్యే దరఖాస్తు అభ్యర్థులు డాక్టర్ …
Read More »Monthly Archives: September 2023
కామారెడ్డికి మంచిరోజులొచ్చాయి
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు మంచి రోజులొచ్చాయని, రాబోయే 3,4 సంవత్సరాలలో ఊహ్కించని విధంగా జిల్లా సమగ్రాభివృద్ధితో దూసుకుపోతోందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం నిజామాబాద్ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యంలో పరిణిక హోటల్‌లో బస చేసిన మంత్రిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా …
Read More »నేటి పంచాంగం
గురువారం, సెప్టెంబరు 14, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య పూర్తివారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ తెల్లవారుజాము 5.09 వరకుయోగం : సాధ్యం తెల్లవారుజాము 4.22 వరకుకరణం : చతుష్పాత్ సాయంత్రం 5.05 వరకు తదుపరి నాగవం వర్జ్యం : ఉదయం 11.27 – 1.13దుర్ముహూర్తము : ఉదయం 9.54 – 10.43మధ్యాహ్నం …
Read More »కొడుకును చంపిన తల్లికి జీవిత ఖైది
ఆర్మూర్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తోర్తి గ్రామానికి చెందిన నవ్య లావణ్యకి తన కొడుకును చంపినందుకు నిందితురాలిని దోషిగా నిర్దారించి, జీవిత ఖైది, అలాగే రెండు వేల రూపాయల జరిమానాను జిల్లా కోర్ట్ న్యాయమూర్తి సునీత విధించారు. వివరాల్లోకి వెళ్తే… దోషి భర్త దుబ్బాయికి వెళ్లాడు, దోషి భర్త లేకపోవడంతో గత మూడేళ్లుగా ఒక వ్యక్తితో ఆమె అక్రమ …
Read More »సబ్ స్టేషన్‌ను పరిశీలించిన విద్యుత్ అధికారులు
బాన్సువాడ, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని తిరుమలపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను టీఎస్ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ ఆపరేషన్ వరంగల్ మోహన్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ అధికారి రమేష్ బాబు, డి …
Read More »చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన తెలిపిన అంగన్వాడి ఉద్యోగులు..
బాన్సువాడ, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా బుధవారం అంగన్వాడి ఉద్యోగులు చెవిలో పువ్వు పెట్టుకుని బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధ్యక్షురాలు మహాదేవి మాట్లాడుతూ ఐసిడిఎస్ వ్యవస్థ 45 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, కనీస వేతనాలు లేక …
Read More »కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్ ఇందూరు సాయన్న
ఆర్మూర్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఆర్మూరు ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న, ఉప సర్పంచ్ నడుకూడా శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. షాది ముబారక్ లబ్దిదారులు అతియ బేగం, యాసిన్ బేగం, అలాగే కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు …
Read More »కామారెడ్డికి భారీగా నిధులు… త్వరలో పనులు
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని దేవాలయాలకు, పలు కుల సంఘాలకు, భవన నిర్మాణాలకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. కామారెడ్డి నియోజికవర్గంలోని పలు దేవాలయాలకు, కుల సంఘ భవన నిర్మాణాలకు 399 పనులకు 15 …
Read More »అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు…
బాన్సువాడ, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి గొప్పగా చేశామని చెబుతున్నారని అభివృద్ధి ఎంత ఉందో అంతకు రెండిరతలు ప్రజాధనాన్ని పోచారం కుటుంబ సభ్యులు అధికార పార్టీ నాయకులు దోచుకు తింటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం బీర్కూరు మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో నియోజకవర్గస్థాయి స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »ఓటరు జాబితా రూపకల్పనలో పార్టీల పాత్ర కీలకం
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సెకండ్ సమ్మరి రివిజన్‌లో భాగంగా ఈ నెల 19 వరకు చేపట్టనున్న నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై …
Read More »