నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్‌లో గల ఐలమ్మ విగ్రహానికి జెడ్పి చైర్మన్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, …
Read More »Monthly Archives: September 2023
మహిళా చైతన్యానికి ప్రతీక చిట్యాల ఐలమ్మ
వేల్పూర్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్థంతి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలో ఆమె విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా,బానిస సంకెళ్ళ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి …
Read More »వీర వనిత ఐలమ్మ
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బానిస బతుకుల విముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు జిల్లా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, సెప్టెంబరు 10, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి రాత్రి 10.25 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 7.18 వరకుయోగం : వరీయాన్ రాత్రి 2.18 వరకుకరణం : బవ ఉదయం 9.46 వరకు తదుపరి బాలువ రాత్రి 10.25 వరకు వర్జ్యం : ఉదయం 6.22 – 8.06, …
Read More »కరాటేలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
బాన్సువాడ, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో గాంధారి మండలంలోని సర్వపూర్ గ్రామంలో గల ఇన్ స్పైర్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులు వివిద విభాగాల్లో ప్రతిభ కనపర్చి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వర్ గౌడ్ అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది వినయ్, రవి, నాగరాజు, జీవన్, శివానంద్ …
Read More »మట్టి వినాయకులు ఏర్పాటు చేయాలని ఏకగ్రీవ తీర్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామంలో వరుసగా అన్ని యువజన సంఘాలు మట్టి వినాయకులు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇట్టి తీర్మానాన్ని గ్రామ సర్పంచ్ రవితేజ గౌడ్ ఆధ్వర్యంలో చేశారు. పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతోనే గ్రామ యువకుల నిర్ణయం చాలా హర్షనీయణం, వరుసగా 5వ సంవత్సరం గ్రామ యువత ఏకతాటిపై ఉండి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కార్యక్రమంలో అన్ని యువజన సంఘాల అధ్యక్షులు, …
Read More »15న వైద్య కళాశాల ప్రారంభోత్సవం
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.రాష్ట్ర ప్రభుతం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యాతనిస్తూ పలు జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేయగా, నిర్మాణాలు పూర్తై 2023-24 సంవత్సరం మొదటి సంవత్సరం బ్యాచ్ కు ప్రవేశాలు ప్రారంభమైన 9 జిల్లాలో తరగతులను ప్రారంభించుటకు …
Read More »పాత్రికేయ కుటుంబాన్ని పరామర్శించిన వినయ్ రెడ్డి
ఆర్మూర్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గోలి పురుషోత్తం, సోదరుడు గోలి దిలీప్, వారి తండ్రి గోలి ఆనందం, అనారోగ్యంతో నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గత 15 రోజుల క్రితం మృతి చెందిన విషయాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి తన అనచురుల ద్వారా తెలుసుకొని అంత్యక్రియల అనంతరం …
Read More »నేటి పంచాంగం
శనివారం, సెప్టెంబరు 9, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 9.08 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆర్ధ్ర సాయంత్రం 5.27 వరకుయోగం : వ్యతీపాతం రాత్రి 2.15 వరకుకరణం : వణిజ ఉదయం 8.42 వరకు తదుపరి భద్ర రాత్రి 9.08 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 5.49 …
Read More »శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓలు, డిఎస్పీ లతో కలిసి వినాయక చవితి, మిలాబ్-ఉన్ -నబి పండుగల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు ఈ …
Read More »