కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలలో ఓటరు నమోదును ప్రోత్సహించడానికి మీ సృజనాత్మకతకు అనుగుణంగా చక్కటి పోస్టర్, చిన్న నిడివి గల వీడియో రూపొందించి పంపవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఎన్నికల పేర పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉన్నదో లేదో తెలుసుకొని ఫారం-6 ద్వారా ఓటరుగా …
Read More »Monthly Archives: September 2023
పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు …
Read More »ఏ సమయంలోనైనా వరద గేట్లు ఎత్తవచ్చు
బాల్కొండ, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షం కారణంగా, ఏ సమయంలోనైనా ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి, వరద నీరు గోదావరి నదిలోకి వదిలే అవకాశం ఉన్నట్టు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి నదీ దిగువ పరివాహక ప్రాంతంలోకి పశువులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు మరియు రైతులు వెళ్లకుండా …
Read More »నేటి పంచాంగం
సోమవారం, సెప్టెంబరు 4, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 9.54 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 3.18 వరకుయోగం : వృద్ధి ఉదయం 9.34 వరకుకరణం : కౌలువ ఉదయం 10.39 వరకు తదుపరి తైతుల రాత్రి 9.54 వరకు వర్జ్యం : ఉదయం 11.27 – 12.59రాత్రి …
Read More »ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులుగా యాదయ్య.
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ ,ఎస్టీ ,ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బిక్కనూరు యాదయ్య. కామారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ సంఘం భవనంలో కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షునిగా బిక్కనూర్ యాదయ్యను ఏకగ్రీవంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ ఎస్టీ ,ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అంజయ్య, నూతనంగా ఎన్నికైన అధ్యక్షున్ని అభినందిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ …
Read More »శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం సందర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరిన గోదావరి వరద జలాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు రంగు మారి కలుషితం అయ్యిందనే ప్రచారం నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు కలెక్టర్ రాజీవ్ …
Read More »పోలింగ్ కేంద్రాల తనిఖీ
నిజామాబాద్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒకే కుటుంబానికి చెందిన ఓటర్ల పేర్లు సంబంధిత ప్రాంతంలోని ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు వీలుగా పోలింగ్ బూత్ ల పరిధిలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ పోలింగ్ బూత్ లను ఆకస్మికంగా …
Read More »ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా బూతు స్థాయి అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం బిక్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాలలో 135,137,138,141, 142 పోలింగ్ బూతులను ఆకస్మికంగా సందర్శించి ప్రత్యేకశిబిరాల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించారు. ఓటర్ల నమోదు, …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, సెప్టెంబరు 3, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : చవితి రాత్రి 11.24 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 4.11 వరకుయోగం : గండం మధ్యాహ్నం 12.03 వరకుకరణం : బవ మధ్యాహ్నం 12.19 వరకుతదుపరి బాలువ రాత్రి 11.24 వరకు వర్జ్యం : ఉ.శే.వ. 6.16 వరకుదుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »తుది జాబితాలో తప్పిదాలకు ఆస్కారం ఉండకూడదు
నిజామాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తుది ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ పరిశీలన జరపాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. డబుల్ ఎంట్రీ, బోగస్ పేర్లు లేకుండా జాబితాను బీ.ఎల్.ఓ మొదలుకుని ఈ.ఆర్.ఓ స్థాయి వరకు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు సైతం జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు …
Read More »