కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న నిర్వహించనున్న టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులకు సూచించారు. టెట్ పరీక్ష నిర్వహణ సన్నద్ధతపై శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ టెట్ పరీక్ష ఈ నెల 15 న ఉదయం, మధ్యాన్నం …
Read More »Monthly Archives: September 2023
నేటి పంచాంగం
శనివారం, సెప్టెంబరు 2, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : తదియ రాత్రి 1.15 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 5.22 వరకుయోగం : శూలం మధ్యాహ్నం 2.45 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 2.18 వరకుతదుపరి విష్ఠి రా1.15 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.45 నుండిదుర్ముహూర్తము : ఉదయం 5.48 …
Read More »సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది…
కామారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నర్సింలు (58) ప్రైవేట్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన క్లర్క్ కొండ శ్రీనివాస్ గౌడ్ మానవత దృక్పథంతో స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేశారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు …
Read More »రెండ్రోజుల పాటు స్పెషల్ డ్రైవ్
కామారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 2,3 తేదీలలో జిల్లాలోని 791 పోలింగ్ కేంద్రాలలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకై స్పేషల్ క్యాంపేయిన్ డే నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాలలో జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సంబంధిత …
Read More »18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నమోదు చేయాలి
రెంజల్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి ఓటు హక్కును నమోదు చేయాలని ఆర్డీవో రాజు గౌడ్ అన్నారు. శుక్రవారం రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బిఎల్‌ఓలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో 18 సంవత్సరాల నుండి ఉన్న యువతీ, యువకులకు ఓటు హక్కును నమోదు చేయాలని బిఎల్వోలకు సూచించారు. ఓటర్ లిస్టులో తప్పొప్పులు ఉంటే మార్పులు చేర్పులు …
Read More »మండలంలో ఘనంగా మేడపాటి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
రెంజల్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు గోపికృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి కరణ్ రెడ్డిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం కార్యకర్తల …
Read More »ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో భారీ చేరికలు
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం సర్వపూర్ గ్రామ సర్పంచ్ రాజేందర్, నేరల్ గ్రామ సర్పంచ్ సాయిలు, తిప్పారం గ్రామ సర్పంచ్ సాయిలు, లింగంపేట్ మండలం ఒంటర్పల్లి గ్రామ సర్పంచ్ రాజన్న, ఎల్లారం గ్రామ సర్పంచ్ మల్లయ్య, తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామ మాజీ సర్పంచ్ రాములు, బ్రాహ్మణపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సంగయ్య, రాజంపేట్ మండలం ఎల్లపూర్ తండా …
Read More »టెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15న నిర్వహించనున్న టెట్ – 2023 (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 15 న టెట్ పరీక్ష కొనసాగనున్న నేపథ్యంలో …
Read More »కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా బాగయ్య
కామారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు టిపిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు ప్రీతమ్ అన్న ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు కైలాస్ శీనన్న ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్సీ విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దెల భాగయ్య, ఆర్ బాగయ్యకి ఎస్సీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు …
Read More »17వ రోజుకు చేరిన ఏఎన్‌ఎంల సమ్మె
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఎన్‌ఎంల 17వ రోజు సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ కొత్త కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భారతమ్మ మాట్లాడుతూ 17 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాల బారిన …
Read More »