Monthly Archives: September 2023

వినాయక నిమజ్జనంలో అపశృతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం ఉత్సవాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి ఆకస్మికంగా మరణించారు. స్థానికంగా రెబల్‌ స్టార్‌ గణేష్‌ మండలి ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జనం చేయడానికి వెళుతుండగా బుధవారం ఉదయం నరేష్‌ (35) అనే యువకుడు డిజె సౌండ్‌ భరించలేక …

Read More »

దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చిన అంగన్వాడీ ఉద్యోగులు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులు 17రోజు సమ్మెలో భాగంగా దున్నపోతుకు వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడి ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మొద్దు నిద్ర వహిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి అంగన్వాడి ఉద్యోగులను …

Read More »

పీఆర్టీయు జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా గోపాల్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణానికి చెందిన పీఆర్టీయు సీనియర్‌ కార్యకర్త ప్రస్తుతం పీఆర్టీయు రూరల్‌ అధ్యక్షులు ఇట్టెం గోపాల్‌ను పీఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అనుమతితో పీఆర్టీయు నిజామాబాద్‌ జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బుధవారం నియమించారు. జిల్లా అధ్యక్షులు పొద్దుటూరి మోహన్‌ రెడ్డి ఇట్టెం గోపాల్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఇట్టెం గోపాల్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో …

Read More »

జనహిత గణేష్‌ మండలి లడ్డూ వేలం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత గణేష్‌ మండలి గణపతి లడ్డు కు బుధవారం వేలంపాట నిర్వహించారు.రూ.5000 నుంచి 13 మంది వ్యక్తులు లడ్డూను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. చివరకు టీఎన్జీవోస్‌ కార్యదర్శి బి. సాయిలు వేలంపాడి రూ.29116 లడ్డును దక్కించుకున్నారు. సాయిలును జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. జనహిత గణేష్‌ మండలి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో …

Read More »

బిఆర్‌ఎస్‌లోకి బిసి కాలనీ యువకులు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బిసి కాలనీ యువకులు బుధవారం కాంగ్రెస్‌ పార్టీని వీడి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిసి కాలనీ యువకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం …

Read More »

అక్టోబర్‌ 4 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో బి. ఎడ్‌ రెగ్యులర్‌ 2వ సెమిస్టర్‌ థియారీ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజు అక్టోబర్‌ 4వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చని, 100 రూపాయల అపరాధ రుసుముతో అక్టోబర్‌ 5 తేది వరకు ఫీజు చెల్లించుకోవచ్చునని అనుబంధ కళాశాలల ప్రధాన ఆచార్యులు ఎగ్జామినేషన్‌ అప్లికేషన్‌ ఫామ్స్‌ అక్టోబరు 7 తెలంగాణ …

Read More »

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 108 జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్‌ ఆకుల లలిత, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి …

Read More »

తుది ఓటరు జాబితా పక్కాగా ఉండాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కలిగి ఉండేలా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌.చోంగ్తు సూచించారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సాఫీగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా ఓటరు జాబితా పకడ్బందీగా ఉండాలన్నారు. బుధవారం ఆమె కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతుతో కలిసి …

Read More »

వంద శాతం ఇంటిపన్ను వసూలు చేపట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటి పన్నులు ఈ నెల 30లోగా వందశాతం వసూలు చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మను చౌదరి అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మండల స్థాయి పంచాయతీ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గ్రామాల్లోని …

Read More »

కామారెడ్డిలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్రోద్యమ సాధనలో , తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో కొండ లక్ష్మణ్‌ బాపూజీ కృషి చేశారని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహానికి జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »