Monthly Archives: September 2023

ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

రెంజల్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామాలయం అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని నూతన రామాలయ చైర్మన్‌ పెద్దోళ్ల సుధాకర్‌ రావ్‌ అన్నారు. శనివారం మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో రామాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్‌ కమల కమిటీ సభ్యులచేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌ తో …

Read More »

తక్షణమే వివరాలు అందజేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత శాసనసభ, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలు, మద్యం అమ్మకాల వివరాలు ప్రస్తుతం ఆరు మాసాలలో జరిగిన బ్యాంకు లావాదేవీలు, మద్యం అమ్మకాల వివరాలు రేపటిలోగా అందజేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఏర్పాటు చేసిన …

Read More »

25న ఉద్యోగ మేళా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతీ / యువకులు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగములు కలిపించేందుకు ఈనెల 25వ తేదీ సోమవారం ఉదయం 10.30 నుండి 2.30 గంటల వరకు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం నందు ఉద్యోగ మేళ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పనా అధికారి సిరిమల్ల శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో ప్రముఖ క్రెడిట్‌ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, సెప్టెంబరు 23, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి ఉదయం 7.43 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మూల ఉదయం 11.42 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 7.27 వరకుకరణం : బవ ఉదయం 7.43 వరకు తదుపరి బాలువ సాయంత్రం 6.50 వరకు వర్జ్యం : ఉదయం 10.09 – 11.42, రాత్రి …

Read More »

శర వేగంగా అభివృద్ధి పనులు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో ఆర్మూర్‌ ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నందిపేట్‌ పట్టణంలో ఎమ్మెల్యే పియుసి చైర్మన్‌ జిల్లా బారాస అధ్యక్షుడు జీవన్‌ రెడ్డి ప్రత్యేకంగా మంజూరు చేయించిన 12 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో ఫోర్‌ లైన్‌ సెంట్రల్‌ లైటింగ్‌, డివైడర్‌ గార్డెనింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు వెడల్పు పనులు పూర్తి అయిన …

Read More »

యూనివర్సిటీలో న్యాక్‌ సన్నాహక సమావేశం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత విద్యాసంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థికపరమైన మద్దతుకు న్యాక్‌ అక్రిడియేషన్‌ తప్పనిసరి అయిందని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య. ఎం. యాదగిరి విశ్వవిద్యాలయంలో జరిగిన న్యాక్‌ సన్నాహక సమావేశంలో తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు, బోధన సిబ్బంది, పరిశోధకులకు అవసరమైన ప్రాజెక్టుల నిర్వహణకు, ల్యాబ్‌ల ఏర్పాట్లకు విద్యార్థుల …

Read More »

కొత్త రెవెన్యూ మండలంగా రామడుగు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరింత మెరుగైన పరిపాలన, సత్వర అభివృద్ధి కోసం నిజామాబాద్‌ జిల్లాలోని ‘రామడుగు’ గ్రామాన్ని కొత్త రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం ప్రాథమికంగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శుక్రవారం తెలిపారు. ధర్పల్లి మండలంలో కొనసాగుతున్న రామడుగు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రతిపాదిస్తూ, దీని పరిధిలో డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి, సుద్దులం, ధర్పల్లి …

Read More »

శాంతియుత వాతావరణంతో పండుగలు జరుపుకోవాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణేష్‌ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ కెఎమ్‌ కిరణ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలోని రైతువేదికలో మండలంలోని అన్ని గ్రామాల గణేష్‌ మండపాల నిర్వహుకులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కెఎం కిరణ్‌ కుమార్‌ మాట్లాడారు. గ్రామాల్లో గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉత్సవ …

Read More »

మహిళా సమాఖ్య అక్రమాలపై విచారణ చేపట్టాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :రెంజల్‌ మండల మహిళా సమాఖ్యలో హార్వెస్టర్‌ నిర్వాణలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఇందిరా కాంతి పథం కార్యాలయంలో మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు లసింగారి లక్ష్మీ అధ్యక్షతన 17వ మహాజన సభ జరిగింది. సభా ప్రారంభంలో మరణించిన ఐకెపి సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు …

Read More »

రామాలయ కమిటీ అధ్యక్షుడిగా పెద్దోళ్ల సుధాకర్‌ రావు

రెంజల్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం తాడ్‌ బిలోలి గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుధాకర్‌ రావు రామాలయం కమిటీ అధ్యక్షుడిగా నియమించినట్లు బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు రైతుబంధు జిల్లా డైరెక్టర్‌ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకంతో రామాలయం అధ్యక్షుడిగా నియమించినదుకు ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం అభివృద్ధికి తనవంతు బాధ్యగా కృషి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »