Monthly Archives: September 2023

దివ్యాంగులపై వివక్ష చూపితే చర్యలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులపై వివక్ష చూపిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పై దివ్యాంగుల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. దివ్యాంగులను గౌరవించే విధంగా ప్రభుత్వ కార్యాలయాలలో బోర్డులు ఏర్పాటు చేసే విధంగా చూడాలని తెలిపారు. అర్హత …

Read More »

వయోవృద్దుల బాధ్యత పిల్లలదే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వయోవృద్ధుల పోషణ చేయని వారి (పిల్లలు) వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం జిల్లా వయోవృద్ధుల కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణను వారి కుటుంబ సభ్యులు చూడకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వృద్ధులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో …

Read More »

విద్యార్థులలో సృజనాత్మకత వెలికి తీయడం అభినందనీయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో నిబిడీకృతమైన సృజనాత్మకతను వెలికితీయడానికి ఇన్స్పైర్‌ అండ్‌ ఇగ్నైట్‌ సంస్థ ఎంతగానో ప్రోత్సహిస్తుందని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇన్స్పైర్‌ అండ్‌ ఇగ్నైట్‌ సభ్యులు దాసరి రంజిత్‌ తదితర సభ్యులు పిల్లలలో ధైర్యాన్ని పెంపొందించడంతోపాటు వారి యొక్క మానసిక బలాన్ని పెంపొందించడం, శ్రద్ధను, నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తు, …

Read More »

డిచ్‌పల్లిలో ఆయుష్మాన్‌ భవ ఆరోగ్య మేళ

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆయుష్మాన్‌ భవ కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెగా ఆరోగ్యమేల నిర్వహించారు. మేళాను ముఖ్యఅతిథిగా విచ్చేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం సుదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను సామాజిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని డిచ్పల్లి మరియు …

Read More »

శివాలయ నిర్మాణానికి భూమిపూజ

బాన్సువాడ, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మందిరాల వాస్తు ప్లానర్‌ మరియు ఇంజనీర్‌ శివకాంత్‌ కూనీపూర్‌ గ్రామంలో స్థలం పరిశీలించి శివాలయ నిర్మాణం కొరకు భూమిపూజ చేసి ముగ్గు పోశారు. సుమారు 35 లక్షల రూపాయలు అంచనాతో గ్రామస్థులు మందిర నిర్మాణం చేపడుతున్నారు. మల్లారం పిట్ల కృష్ణ స్వామి మహారాజ్‌ ఆశీస్సులతో గ్రామస్థులు ఐక్యంగా ముందుకు వెళ్తున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పెద్ద …

Read More »

పాఠశాలలో వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలము కోమన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏనుగు దయానంద్‌ రెడ్డి వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్‌ శుక్రవారం సర్పంచ్‌ నీరడి రాజేశ్వర్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా దాత ఏనుగు దయానంద్‌ రెడ్డికి, వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు విషయంలో సహకరించిన గజ్జెల నాగేశ్వరరావు, గజ్జెల శ్రీనివాస్‌కి సర్పంచ్‌, విడిసి సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయ బృందం, …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 22, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 9.07 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.27 వరకుయోగం : ఆయుష్మాన్‌ రాత్రి 9.51 వరకుకరణం : వణిజ ఉదయం 9.07 వరకు తదుపరి విష్ఠి రాత్రి 8.25 వరకు వర్జ్యం : రాత్రి 8.12 – 9.45దుర్ముహూర్తము : …

Read More »

అత్యవసర పరిస్థితుల్లో మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లత (28) గర్భిణీ స్త్రీకి శిశువు గర్భంలో మృతి చెందడంతో అత్యవసరంగా బి నెగిటివ్‌ రక్తం కావలసి ఉండగా వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్‌ …

Read More »

మున్నూరు కాపులకు సముచిత స్థానం కల్పించాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రానున్న ఎన్నికల్లో మున్నూరు కాపులకు అన్ని రాజకీయ పార్టీలు 20 శాతం సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల సత్తా తెలియజేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవన్న అన్నారు. గురువారం బిచ్కుంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు సింహ గర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి …

Read More »

ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని జగదంబ తండా గ్రామానికి చెందిన గంగావత్‌ రాజేందర్‌ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం తక్కువ ఉండటం వలన తమ యొక్క ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ను సంప్రదించగా సంస్థ ఉపాధ్యక్షులు నీల వెంకటి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఫోర్‌ సైట్‌ ప్రెసిడెంట్‌ బానోత్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »