డిచ్‌పల్లి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అనుబంధ కళాశాలల ఇంగ్లీష్ అధ్యాపకులకు తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో బోధనలో మెలకువలు దృక్పదాలపై ఓరెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ఇప్లు ఇంగ్లీష్ విభాగాధిపతి ఆచార్య జి సువర్ణ లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ఇంగ్లీషు భాషలో ఉండే క్లిష్టతను సులభంగా విద్యార్థులకు ఎలా అందించాలో వివరించారు. లిజనింగ్, స్పీకింగ్, రీడిరగ్, రైటింగ్, …
Read More »Daily Archives: October 4, 2023
జీజీలో పీజీ తరగతులు ప్రారంభించాలి
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిరాజ్ ప్రభుత్వ పీజీ రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.యస్.యు.) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పి.డి.యస్.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రారంభం కావాల్సిన తరగతులు ఇప్పటికి కాకపోవడం అధికారుల …
Read More »రక్తదానం చేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ…
కామారెడ్డి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియాతో బాధపడుతున్న లక్ష్మీ (32) మహిళకు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన మురికి రాజు మానవతా దృక్పథంతో స్పందించి మొదటిసారి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు పేర్కొన్నారు. చాలామంది రక్తదానం చేయాలంటే …
Read More »నేటి పంచాంగం
బుధవారం, అక్టోబరు 4, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : పంచమి ఉదయం 8.56 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 10.41 వరకుయోగం : సిద్ధి ఉదయం 11.39 వరకుకరణం : తైతుల ఉదయం 8.56 వరకు తదుపరి గరజి రాత్రి 8.52 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.35 -4.12 తెల్లవారుజాము 4.28 …
Read More »