కామారెడ్డి, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిల్లింగ్ లక్ష్యాలను అక్టోబర్ 31 లోగా రైస్ మిల్లుల యజమానులు పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం రైస్ మిల్లులో యజమానులతో అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 25 శాతం లక్ష్యం తక్కువ ఉన్న రైస్ మిల్ యజమానులు …
Read More »Daily Archives: October 5, 2023
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసించిన టిఎన్‌ఎస్‌ఎఫ్
కామారెడ్డి, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడానికి నిరసిస్తూ సంఫీుభావం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ అధికార బలంతో చెయ్యని తప్పులకు అక్రమ …
Read More »ఆయిల్ ఫాం సాగుచేసేలా ప్రోత్సహించాలి
కామారెడ్డి, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసే విధంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆయిల్ ఫామ్ లో అంతర్ పంటలు సాగు చేసుకోవచ్చని సూచించారు. ఆయిల్ ఫామ్ …
Read More »ఆడినమాట తప్పని నేత అర్వింద్
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డు సాధించి ప్రజల గుండెల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చిరస్థాయిగా నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డు, మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, నిజామాబాద్ …
Read More »భిక్షాటన చేసిన ఆశ వర్కర్లు
బాన్సువాడ, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బాన్సువాడలో ఆశ వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మె లో భాగంగా గురువారం పట్టణంలో దుకాణాలకు తిరుగుతూ భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు సుమలత మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశ వర్కర్లు …
Read More »ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ..
హైదరాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండ విశ్వేశ్వర్ రెడ్డి.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావు, యాజిటేషన్ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతి నియామకం.
Read More »బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా స్వామి..
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా కోడూరు స్వామిని నియమించినట్టు జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. పద్మశాలి సంఘం నగర కార్యదర్శిగా గతంలో పని చేసిన అనుభవం ఉన్న కోడూరి స్వామి రాకతో జిల్లా బీసీ సంక్షేమ సంఘం బలోపేతం అయిందని నరాల సుధాకర్ అన్నారు. కోడూరు స్వామి ఎన్నో సామాజిక సేవలు చేసిన …
Read More »ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు రిజిస్టర్ చేసుకోండి
కామారెడ్డి, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసంఘటిత రంగాలలో పనిచేస్తూ ఈ-శ్రమ్ పోర్టల్ నందు పేరు రిజిస్టర్ చేసుకొని ప్రమాదవశాత్తు చనిపోయిన, అంగవైకల్యం పొందిన కార్మికులకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఎక్స్-గ్రేషియా అందిస్తున్నదని కార్మిక శాఖ సహాయ కమీషనర్ సురేందర్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన క్రింద మార్చి 31, 2022 నాటికి ఈ-శ్రమ్ …
Read More »నేటి పంచాంగం
గురువారం (బృహస్పతివాసరే), అక్టోబరు 5, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి ఉదయం 8.47 వరకునక్షత్రం : మృగశిర రాత్రి 11.28 వరకుయోగం : వ్యతీపాతం ఉదయం 10.28 వరకుకరణం : వణిజ ఉదయం 8.47 వరకు తదుపరి విష్ఠి రాత్రి 8.59 వరకు,వర్జ్యం : ఉదయం శే.వ 6.07 వరకు దుర్ముహూర్తము : ఉదయం 9.50 …
Read More »