Daily Archives: October 8, 2023

కానిస్టేబుల్‌ పద్మకు స్పీకర్‌ సన్మానం

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం సోమేశ్వర్‌ లిబర్టీ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని పొందిన చాకలి పద్మను ఆదివారం అప్నా గార్డెన్‌లో జరిగిన సమావేశంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శాలువతో ఘనంగా సత్కరించారు. ఇబ్రహీంపేట్‌ గ్రామానికి చెందిన చాకలి పద్మ ఎంతో కష్టపడి చదివి కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని సాధించడం అభినందనీయమని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి …

Read More »

హైకోర్టు న్యాయమూర్తులకు సన్మానం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవాధి పరిషత్‌ తెలంగాణ ఆధ్వర్యంలో క్రిమినల్‌ కేసుల పరిష్కారం న్యాయవాదుల పాత్ర అనే అంశంపై నిర్మల్‌లో రాష్ట్రస్థాయి సెమినార్‌ నిర్వహించారు. సెమినార్‌కు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కే లక్ష్మణ్‌, జస్టిస్‌ సూరేపల్లి నందా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్‌ నిజామాబాద్‌ జిల్లా శాఖ ప్రతినిధులు న్యాయమూర్తులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాది …

Read More »

వీర జవాన్‌కు అశ్రు నివాళి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ గంగాప్రసాద్‌ (32) మృతదేహం ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీస్తానది ఉధృతరూపం దాల్చి సంభవించిన వరదల్లో లాన్స్‌ నాయక్‌ హోదాలో పని చేస్తున్న ఆర్మీ జవాన్‌ గంగాప్రసాద్‌ గల్లంతై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన జవాన్ల …

Read More »

పరుగులు పెడుతున్న పసిడి ధరలు

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండగా, తాజాగా పరుగులు పెట్టింది. దేశంలో మహిళలకు బంగారం ధరలు షాకిచ్చాయి. అక్టోబర్‌ 8న ఆదివారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.310 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల …

Read More »

ఒకే కుటుంబంలో నలుగురు కానిస్టేబుల్లు

బాన్సువాడ, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలలో పూర్వం ఉమ్మడి కుటుంబాలతో కుటుంబాలు ఆనందంగా ఉంటూ వ్యవసాయ పనులు చాల చక్కగా చేసుకుంటూ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఆడవారు ఇంటిపనికి వుంటే మిగతా ఆడవారు పొలం పనులకు వెళ్లే వారు కుటుంబ సభ్యులతో తలో పనిచేస్తూ ఉమ్మడి కుటుంబాల యొక్క ఆప్యాయత అనురాగాలు తమ పిల్లలకు పంచుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ విధంగా కుటుంబమంతా …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, అక్టోబరు 8, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 11.24 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుష్యమి తెల్లవారుజాము 4.37 వరకుయోగం : శివం ఉదయం 9.14 వరకుకరణం : గరజి ఉదయం 11.24 వరకు తదుపరి వణిజ రాత్రి 12.16 వరకు వర్జ్యం : ఉదయం 11.12 – 12.56దుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »