Fancy designer antique golden bracelets for woman fashion studio shot.

పరుగులు పెడుతున్న పసిడి ధరలు

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండగా, తాజాగా పరుగులు పెట్టింది. దేశంలో మహిళలకు బంగారం ధరలు షాకిచ్చాయి. అక్టోబర్‌ 8న ఆదివారం బంగారం, వెండి ధరలు పెరిగాయి.

22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.310 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,540 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగొచ్చు.. తగ్గొచ్చు.. లేదా స్థిరంగా ఉండవచ్చు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »