విజయ్‌ హైస్కూలో బతుకమ్మ సంబురాలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ విజయ్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో బతుకమ్మ పండగ సంబురాలను నిర్వహించారు. విజయ్‌ హై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ కవితా దివాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులందరూ అత్యంత సంబరంగా జరుపుకోగల బతుకమ్మ పండగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అనీ, ఆ పండుగని తెలంగాణ ఆడపడుచులందరూ అత్యంత సంబరంగా, తొమ్మిది రోజుల పాటు ఆడుతూ పాడుతూ … గౌరి దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో, ఎన్నో రకాల పూలతో పూజిస్తారనీ అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఆటపాటలతో పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »