Daily Archives: October 16, 2023

మూడోసారి అధికారంలోకి వస్తాం…

బాన్సువాడ, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధితోపాటు పేదల సంక్షేమం ఎంతో ముఖ్యమని ప్రజల దీవెనలతో కార్యకర్తల కృషితో మూడోసారి అధికారంలోకి వస్తామని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని రాష్ట్రం వచ్చాక దుర్భిక్షం పోయి సుభిక్షం అయ్యిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో …

Read More »

పోటీకి సిద్ధమైన గల్ఫ్‌ సంఘాల నాయకులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గల్ఫ్‌ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని శనివారం రాత్రి యూఏఈ దేశంలోని షార్జాలో జరిగిన తెలంగాణ గల్ఫ్‌ ప్రవాసీ సంఘాల ప్రతినిధుల సమావేశం అభిప్రాయపడిరది. గల్ఫ్‌ కార్మికుల సమస్యలు, పరిష్కారాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్‌లో …

Read More »

రక్తదానం చేసిన రాహుల్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిబీపేట్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన జర్రిపోతుల సంధ్య (25) అనీమియా వ్యాధితో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా వారికి అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరమని డాక్టర్లు తెలియజేయడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. రక్త స్పందన సమూహ …

Read More »

ఎన్నికల అధికారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విధులలో నియమించిన అధికారులందరు కలిసికట్టుగా అర్మీలా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి రిటర్నింగ్‌ అధికారులు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, ఎంపిఒలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులందరూ తమకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తామనే పూర్తి విశ్వాసంతో …

Read More »

నిరుద్యోగులను విస్మరించిన బిఆర్‌ఎస్‌ మేనిఫెస్టో…

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిఆర్‌ఎస్‌ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో నిరుద్యోగులను విస్మరించిందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు ఆరోపించారు. ఉద్యోగ కల్పన విషయంలో ఎలాంటి నమ్మకాన్ని తెలంగాణ నిరుద్యోగులకు కల్పించలేకపోయారని ఇలాంటి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకుంటే మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు సంవత్సరాల నుండి పెండిరగ్లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ …

Read More »

కామారెడ్డిలో షబ్బీర్‌ అలీదే గెలుపు

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి గడ్డపై పుట్టిన బిడ్డ మాజీ మంత్రి మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ కామారెడ్డి నుండే పోటీ చేస్తారని, కేసీఆర్‌పై పోటీ చేస్తున్నందున బిఆర్‌ఎస్‌ నాయకులు చేసుకున్న సర్వేలో షబ్బీర్‌ అలీ గెలుస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయని కామారెడ్డి డిసిసి అద్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు అన్నారు. ప్రజాదరణ అన్ని వర్గాల మద్దతు వారికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయని, దీన్ని ప్రజాక్షేత్రంలో …

Read More »

కానిస్టేబుల్‌ సస్పెండ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్రమ సంబందం పెట్టుకొని, బెదిరించి, వివాహితను మోసంచేసిన ఓ కానిస్టేబుల్‌ను రిమాండ్‌ చేసినట్టు పోలీస్‌ కమీషనర్‌ వెల్లడిరచారు. కణీకరం నటరాజు అనే ఎ.ఆర్‌ కానిస్టేబుల్‌ (2020) బ్యాచ్‌కు చెందినవాడు. కాగా ఇతని స్వంత ఊరు వేల్పూర్‌ మండలం, ఇతని బాల్యమిత్రుడితో మంచి స్నేహంగలదు. స్నేహితునికి 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. తరచుగా అతని స్నేహితుని ఇంటికి వెళ్ళి స్నేహితుని …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబరు 16, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 11.57 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 7.31 వరకుయోగం : విష్కంభం ఉదయం 11.07 వరకుకరణం : బాలువ ఉదయం 11.42 వరకు తదుపరి కౌలువ రాత్రి 11.57 వరకు వర్జ్యం : రాత్రి 1.17 – 2.55దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »