నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దసరా పండుగకు ఊరెళ్లే వారు కింద తెలుపబడిన నిబంధనలు తప్పక పాటించాలని కమీషనర్ ఆఫ్ పోలీసు కల్మేశ్వర్ పేర్కొన్నారు. ఉదయం వేళ రద్దీ పేపర్లు, భాళీ నంచులు, వూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా ఉంచాలన్నారు. రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించాలని సూచించారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను …
Read More »Daily Archives: October 17, 2023
పేదింటి క్రీడాకారునికి ఆర్థిక సాయం
బాన్సువాడ, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన బంతిని రమేష్ కూతురు పూజ సెపక్ తక్రా క్రీడలో జాతీయస్థాయికి ఎంపిక కావడంతో మంగళవారం బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు శ్రీనివాస్ గార్గే వారి నివాసానికి వెళ్లి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపికైన పూజ, కోచ్ శివలను ఆయన …
Read More »హమాలీలకు దసరా బోనస్
కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దసరా పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని పౌర సరఫరాల సంస్థ ప్రతి ఏటా ఏం.ఎల్.సి పాయింట్స్‌లో హమాలీలు, స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి బోనస్‌తో పాటు స్వీట్ బాక్సు, దుస్తులు అందజేస్తున్నదని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్‌తో కలిసి జిల్లాలోని …
Read More »కౌంటింగ్ కేంద్రంలో వసతులు కల్పించాలి
కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఉన్న కౌంటింగ్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కౌంటింగ్ కేంద్రంలో ఫర్నిచర్, ఇతర వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికలు కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర …
Read More »నెలాఖరుకల్లా కొనుగోలు కేంద్రాలు…
కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫీలో రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేయుటకు ఈ నెల చివరి వారం జిల్లాలో 347 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో రైతులు 2,92,105 ఎకరాలలో ధాన్యం పండిరచగా విపణిలోకి 6.50 లక్షల మెట్రిక్ టన్నుల …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబరు 17,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 11.55 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 8.12 వరకుయోగం : ప్రీతి ఉదయం 10.13 వరకుకరణం : తైతుల ఉదయం 11.56 వరకు తదుపరి గరజి రాత్రి 11.55 వరకు వర్జ్యం : రాత్రి 12.14 – 1.51దుర్ముహూర్తము : ఉదయం 8.15 …
Read More »