కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మహిళలకు సూచించారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించగా, సాయంత్రం స్వీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబురాల్లో మహిళలు బతుకమ్మలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వీప్ బతుకమ్మను మహిళలకు అందజేస్తూ పూలను …
Read More »Daily Archives: October 18, 2023
తాడ్కొల్ చౌరస్తాలో నగదు పట్టివేత
బాన్సువాడ, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్ చౌరస్తా, బీర్కుర్ చౌరస్తాలో పట్టణ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ సీఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో వాహనదారులు వాహనాల్లో అక్రమంగా మద్యం, పరిమితికి మించి డబ్బు ఉన్నట్లయితే జప్తు చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని, …
Read More »దుబాయిలో తెలంగాణ బృందం సమావేశం
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుబాయిలోని మిడిల్ ఈస్ట్ సెంటర్ ఫర్ ట్రెనింగ్ అండ్ డెవలప్మెంట్ అధినేత డా. అహ్మద్ అల్ హాష్మి, సెక్రెటరీ రిజి జాయ్‌తో బుధవారం తెలంగాణ గల్ఫ్ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికుల కోసం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒకరోజు ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ గురించి మంద భీంరెడ్డి మిడిల్ …
Read More »వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు
ఆర్మూర్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొట్టారుమూరులో గల విశాఖ కాలనీలో రోడ్డు నెంబర్ 6 వద్ద గత 20 రోజుల నుండి మిషన్ భగీరథ పైపు పగిలిపోయి నీరు కలుషితం అవుతుంది. కావున అధికారులు దీనిని సరిచేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం ఆగిపోయిన తర్వాత పైపులోకి మురికి నీరు …
Read More »భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు అని విద్యావేత్త నరాల స్వప్న సుధాకర్ అన్నారు. స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో బుధవారం బతుకమ్మ సంబరాల వేడుకలను నిర్వహించారు. వేడుకలను విద్యావేత్త నరాల స్వప్న సుధాకర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులతో కలిసి బతుకమ్మను నరాల స్వప్న సుధాకర్ నెత్తిన ఎత్తుకొని ఊరేగించారు. అనంతరం మహిళల …
Read More »చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచాలి
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు, ఏజెంట్లు కూర్చునే విధంగా పకడ్బందీగా ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. , డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు సందర్భంగా బుధవారం ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, సంబంధిత అధికారులతో కలిసి ఎస్పీ కార్యాలయం సమీపంలోని కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ …
Read More »ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పలు శాసనసభా నియోజకవర్గ కేంద్రాలలో పర్యటించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి బోధన్ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్. కె ప్రభుత్వ …
Read More »ఓటరు జాబితాలో మీ పేరుందా…
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అందరు పౌరులు ఓటరు జాబితాలో తమ పేరును ఏ పోలింగ్ స్టేషన్‌లో ఏ సీరియల్ నెంబరులో ఉందొ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా పరిశీలించుకుని తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. రంగోలి ద్వారా ఓటు హక్కు కలిగిన పౌరులందరూ తమ నైతిక భాద్యతగా ఓటు హక్కు వినియోగించాలని సందేశం ఇచ్చుటకు …
Read More »నేటి పంచాంగం
బుధవారం, అక్టోబరు 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 11.25 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : అనూరాధ రాత్రి 8.25 వరకుయోగం : ఆయుష్మాన్ ఉదయం 8.55 వరకుకరణం : వణిజ ఉదయం 11.40 వరకు తదుపరి భద్ర రాత్రి 11.25 వరకు వర్జ్యం : రాత్రి 1.57 – 3.32దుర్ముహూర్తము : ఉదయం …
Read More »