బుధవారం, అక్టోబరు 18, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి : చవితి రాత్రి 11.25 వరకు
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : అనూరాధ రాత్రి 8.25 వరకు
యోగం : ఆయుష్మాన్ ఉదయం 8.55 వరకు
కరణం : వణిజ ఉదయం 11.40 వరకు తదుపరి భద్ర రాత్రి 11.25 వరకు
వర్జ్యం : రాత్రి 1.57 – 3.32
దుర్ముహూర్తము : ఉదయం 11.21 – 12.08
అమృతకాలం : ఉదయం 9.55 – 11.32
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 – 1.30
యమగండ / కేతుకాలం : ఉదయం 7.30 – 9.00
సూర్యరాశి : కన్య
చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.34
తులా సంక్రమణం మధ్యాహ్నం 3.08 నుండి