కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో 1వ తరగతి నుండి 10 తరగతి వరకు సిఎస్‌ఐ స్కూల్ చదివి హైదరాబాదులో మైనారిటీ వెల్ఫేర్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతుల పొందిన కె వీణని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మైనార్టీ వేల్పర్ డిప్యూటీ కలెక్టర్ కె వీణ మాట్లాడారు. కామారెడ్డి …
Read More »Daily Archives: October 22, 2023
బిఆర్‌ఎస్‌లోకి బిజెపి నాయకుడు
ఆర్మూర్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామములోని నూతన గ్రామపంచాయతీగ ఏర్పాటైన హరిపూర్ పల్లె గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు గ్రామశాఖ అధ్యక్షులు రాజాగౌడ్, గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసంలో బిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్బంగా రాజాగౌడ్ మాట్లాడుతూ …
Read More »ఈవీఎంల తరలింపు పూర్తయింది
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చేపట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) తరలింపు ప్రక్రియ ఆదివారం పూర్తయ్యింది. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలు తరలించే ప్రక్రియను శనివారం చేపట్టగా, ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, …
Read More »జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడు పై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం …
Read More »జిల్లా ప్రజలకు కలెక్టర్ దసరా శుభాకాంక్షలు
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెడుపై సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, దసరా పండుగకు జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు నైతిక భాద్యతగా తమ ఓటు హక్కు విబియోగించుకోవాలని …
Read More »శక్తివంతమైన సమాజ నిర్మాణమే ఆరెస్సెస్ ధ్యేయము
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శక్తి వంతమైన సమాజమే అభివృద్ధిని, పురోగతిని సాధిస్తుందని శక్తి హీనమైన సమాజం నిర్వీర్యం అయిపోతుందని అందుకే 1925 లోనే డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ును స్థాపించారని ఇందూరు విభాగ్ సహ కార్యవాహ వరంగంటి శ్రీనివాస్ అన్నారు. ఆర్సెసెస్ ఇందూరు నగర విజయదశమి ఉత్సవానికి ముఖ్యవక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అనాది కాలం నుంచి హిందుత్వం ప్రపంచానికి జ్ఞానాన్ని …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, అక్టోబరు 22, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి సాయంత్రం 5.21 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 5.13 వరకుయోగం : ధృతి రాత్రి 9.19 వరకుకరణం : విష్ఠి ఉదయం 6.22 వరకు తదుపరి బవ సాయంత్రం 5.21 వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజాము 4.15 వరకు వర్జ్యం : …
Read More »