కామారెడ్డి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన శేఖర్ (45) డెంగ్యూ వ్యాధితో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా డాక్టర్ల సూచనల మేరకు అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరమని వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కరీంనగర్ రక్తదాతల సమూహ నిర్వాహకుడు గాలిపెల్లి …
Read More »Daily Archives: October 25, 2023
ఎన్నికల బరిలో గల్ఫ్ సంఘాల నాయకులు
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, బాల్కొండ, నిర్మల్ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో గల్ఫ్ సంఘాల నాయకులు పోటీలో నిలుపుతున్నట్లు గల్ఫ్ కార్మికుల ఉద్యమ వేదిక బుధవారం బుధవారం కోరుట్లలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రకటించింది. వక్తలు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల డిమాండ్ల సాధన లక్ష్యంగా ఎన్నికలు ఎత్తుగడగా తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. రైతులు, …
Read More »గ్రామాలలో ఎక్సైజ్ శాఖ దాడులు
బాన్సువాడ, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కేవ్లానాయక్ తండ, కొయ్యగుట్ట తండా, జక్కలదాని తండా గ్రామాలలో ఎక్సైజ్ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్సై తేజస్విని ఆధ్వర్యంలో గ్రామాల్లో నాటు సారా, కల్తీకల్లు కల్లుపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తేజస్విని మాట్లాడుతూ నాటు సారా తయారు, అక్రమంగా గంజాయి రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, ఎన్నికల …
Read More »ప్రచార ప్రకటనలపై దృష్టి సారించాలి
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నిజామాబాద్ జిల్లా స్థాయి సమావేశం కమిటీ చైర్మన్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఉదయం 11.00 గంటలకు జరిగింది. సమావేశంలో కమిటీ ప్రతినిధులు పీ.యాదిరెడ్డి, అదనపు జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్, ఎన్.పద్మశ్రీ, డీపీఆర్‌ఓ, బీ. రవికుమార్, జిల్లా …
Read More »నేటి పంచాంగం
బుధవారం, అక్టోబరు 25,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి ఉదయం 10.23 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 12.27 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 12.08 వరకుకరణం : భద్ర ఉదయం 10.23 వరకు తదుపరి బవ రాత్రి 9.32 వరకు వర్జ్యం : సాయంత్రం 6.24 – 7.53దుర్ముహూర్తము : ఉదయం 11.21 …
Read More »