ఆర్మూర్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం టీచర్స్ కాలనీలో నివసించే 105 సంవత్సరాల వృద్ధురాలైన చిలుక గంగుబాయి, భర్త చిలుక నర్సయ్య (చెంగల్) శుక్రవారం మృతి చెందింది. ఆర్మూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన చంద్రమౌళి తల్లి గంగుబాయి 105 సంవత్సరాలు జీవించారు. ప్రస్తుతం చంద్రమౌళి స్వామి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓంకారేశ్వరం వద్దగల డోలారి ఆశ్రమంలో ఉంటున్నారు. చంద్ర బిందు మహారాజ్‌కు ప్రధాన శిష్యుడు …
Read More »Daily Archives: October 27, 2023
అగ్రికల్చర్ కోర్స్‌పై విద్యార్థులకు అవగాహన
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్కే డిగ్రీ కళాశాలలో కామారెడ్డిలో నూతనంగా తీసుకువచ్చిన బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్‌పై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ నుంచి జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర సింగ్ ముఖ్యఅతిధిగా విచ్చేసి కోర్స్ యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. అగ్రికల్చర్ బీఎస్సీ యొక్క అవశ్యకతను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ మూడు సంవత్సరాల బిఎస్సి అగ్రికల్చర్ …
Read More »9 లక్షల 25 వేల నగదు పట్టివేత
బాన్సువాడ, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ శివారులోని బీర్కూర్ చౌరస్తా నుండి వెళ్తున్న స్కోడా కారును తాడ్కొల్ చౌరస్తా వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయగా నసురుల్లాబాద్ మండలం, అంకోల్ క్యాంప్ చెందిన వ్యక్తి కారులో 9 లక్షల 25 వేలను గుర్తించి స్వాధీనం చేసుకుని డబ్బును డిపాజిట్ చేసినట్లు శుక్రవారం సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
Read More »ప్రింటింగ్ ప్రెస్‌లకు ముఖ్య గమనిక
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ శాసనసభ కు జరుగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, 127 ‘‘ఎ’’ సెక్షన్ ప్రకారం ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలకు లోబడి రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రి ముద్రణ పనులు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ కోరారు. …
Read More »వ్యయ నిర్వహణ కమిటీల పాత్ర ప్రధానమైనది
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు ఏర్పాటు చేసిన బృందాలన్నీ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల విధులు, బాధ్యతలపై నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికలలో ప్రధానమైన టీమ్‌లలో మాడల్ …
Read More »కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగించనున్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, అక్టోబరు 27, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజాము 3.45 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 9.17 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 6.03 వరకు తదుపరి హర్షణం తెల్లవారుజాము 3.13 వరకుకరణం : గరజి సాయంత్రం 4.46 వరకు తదుపరి వణిజ తెల్లవారుజాము 3.45 వరకు వర్జ్యం : రాత్రి …
Read More »