కామారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిష్టాత్మకమైన ఏకెఎస్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎంపిక చేసిన 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులలో కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్‌కి గ్లోబల్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డును వచ్చే నెల 4వ తేదీన ఢల్లీిలోని వివంత తాజ్ …
Read More »Daily Archives: October 30, 2023
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
కామరెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కష్టపడాలనిరాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కలకుంట్ల మదన్ మోహన్ రావు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సదాశివ నగర్, తాడువాయి, రామారెడ్డి, గాంధారి మండలాల ముఖ్య …
Read More »ఖచ్చితంగా సమయ పాలన పాటించాలి
కామరెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. సోమవారం న్యూ ఢల్లీి నుంచి ఎన్నికల పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర స్థాయి …
Read More »ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్‌గా డా. నాగరాజు
డిచ్‌పల్లి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ గా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ వాసి డా.పాత నాగరాజుకు నియామకపు ఉత్తర్వులు తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన అర్థశాస్త్ర విభాగానికి చెందిన సహ ఆచార్యులు డాక్టర్ పాత నాగరాజుకు ట్రైనింగ్ అండ్ …
Read More »ఈ.వీ.ఎం తీసుకొని ఎక్కడకు వెళ్లకూడదు
కామారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు శిక్షణ తరగతులు శ్రద్ధగా విని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కామారెడ్డి నియోజకవర్గం పి.ఓ, ఏ.పి.ఓ, పోలింగ్ సిబ్బందికి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల …
Read More »పొరపాట్లకు తావులేకుండా పోలింగ్ నిర్వహణ
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పొరపాట్లకు తావులేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ సన్నద్ధత పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం న్యూఢల్లీి …
Read More »రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం గాలి వీస్తుంది
ఎల్లారెడ్డి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కలకుంట్ల మదన్మోహన్ రావు రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని ప్రభంజనం సృష్టిస్తుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. వర్షం వస్తే కొత్త నీరు వస్తుందని టిఆర్‌ఎస్ లాంటి పాతనీరు వెళ్లిపోతుందని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలకుంట్ల మదన్మోహన్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి డివిజన్ …
Read More »ఆదమరిస్తే అంతే ….
బాన్సువాడ, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని మొగులాన్ గ్రామ శివారులో బాన్సువాడ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్న క్షేత్రస్థాయిలో గుత్తేదారులు నాసిరకం పనులు చేపట్టి పనులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రధాన రోడ్లపై గుంతలు …
Read More »నేటి పంచాంగం
సోమవారం, అక్టోబరు 30, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : విదియ రాత్రి 11.29 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : భరణి ఉదయం 6.12 వరకు తదుపరి కృత్తిక తెల్లవారుజాము 6.00 వరకుయోగం : వ్యతీపాతం రాత్రి 8.10 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.00 వరకు తదుపరి గరజి రాత్రి 11.29 వరకు వర్జ్యం : సాయంత్రం …
Read More »