కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెడుపై సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, దసరా పండుగకు జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని, చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు నైతిక భాద్యతగా తమ ఓటు హక్కు విబియోగించుకోవాలని …
Read More »Monthly Archives: October 2023
శక్తివంతమైన సమాజ నిర్మాణమే ఆరెస్సెస్ ధ్యేయము
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శక్తి వంతమైన సమాజమే అభివృద్ధిని, పురోగతిని సాధిస్తుందని శక్తి హీనమైన సమాజం నిర్వీర్యం అయిపోతుందని అందుకే 1925 లోనే డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ును స్థాపించారని ఇందూరు విభాగ్ సహ కార్యవాహ వరంగంటి శ్రీనివాస్ అన్నారు. ఆర్సెసెస్ ఇందూరు నగర విజయదశమి ఉత్సవానికి ముఖ్యవక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అనాది కాలం నుంచి హిందుత్వం ప్రపంచానికి జ్ఞానాన్ని …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, అక్టోబరు 22, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి సాయంత్రం 5.21 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ సాయంత్రం 5.13 వరకుయోగం : ధృతి రాత్రి 9.19 వరకుకరణం : విష్ఠి ఉదయం 6.22 వరకు తదుపరి బవ సాయంత్రం 5.21 వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజాము 4.15 వరకు వర్జ్యం : …
Read More »ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సూచించారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై శనివారం రాష్ట్ర డీ.జీ.పీ అంజనీకుమార్ యాదవ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సీ.ఈ.ఓ …
Read More »బట్టలు పంపిణీ చేసిన కరుణ ట్రస్ట్ సభ్యులు
ఆర్మూర్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దసరా పండుగను పురస్కరించుకొని నిరుపేదలు సంతోషంతో ఉత్సవాలను జరుపుకోవాలని బట్టలను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని కరుణ ట్రస్ట్ చైర్మన్ మహేష్ కుమార్ అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో నిరుపేదల గుడిసెల మధ్యలో చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ… మోర్తాడ్ మండలం శేట్పల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న …
Read More »నాలుగు లక్షలు నగదు పట్టుకున్న పోలీసులు
బాన్సువాడ, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని తాడ్కొల్ చౌరస్తా వద్ద పోలీసులు శనివారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై వెళుతున్న పోగు శ్రీనివాస్‌ను తనిఖీ చేశారు. కాగా అతని నుండి 4.30 లక్షలు స్వాధీనం చేసుకుని ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించినట్లు పట్టణ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో 50 వేలకు …
Read More »జాగ్రత్తగా భద్రపరచాలి
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివిప్యాట్ లను మొదటి రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా నియోజక వర్గాలకు కేటాయించిన వాటిని క్లోజ్డ్ కంటైనర్ ఘట్టి పొలీసు భద్రత మధ్య తరలించి అక్కడ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శనివారం ఎస్పీ …
Read More »పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, యావత్తు సమాజం వారికి రుణపడి ఉంటుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయిన అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి …
Read More »నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు
నిజామాబాద్, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను శనివారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎం …
Read More »ఎవరెవరికి ఎక్కడ శిక్షణ
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ప్రిసైడిరగ్, సహాయ ప్రిసైడిరగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియ చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని యెన్.ఐ.సి. కేంద్రంలో జుక్కల్, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలతో పాటు బాన్సువాడ నియోజక వర్గంలోని మూడు మండలాలో ఏర్పాటు చేస్తున్న 913 పోలింగ్ కేంద్రాలకు గాను ఎన్నికల …
Read More »