బాన్సువాడ, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడలో జాతీయస్థాయి పోటీలకు బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాల విద్యార్థిని సృజన ఎంపికైనట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 3, 4, 5 తేదీలలో అండర్ 19 ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట్ జిల్లాలోని గజ్వేల్ బూరుగుపల్లి గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడలకు పాఠశాల నుండి …
Read More »Daily Archives: November 5, 2023
శిక్షణా తరగతులకు హాజరుకాని వారికి షోకాజు నోటీసులు
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విధులు కేటాయించిన సిబ్బంది తప్పక అట్టి విధులు నిర్వహించాలని, అందులో ఎలాంటి మినహాయింపు లేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరెట్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించి నోడల్ అధికారులతో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అక్టోబర్ 28, 30 తేదీలలో మొదటి విడతగా ప్రిసైడిరగ్ అధికారులు, …
Read More »అనుమతులు లేకుండా ప్రకటనలు వేయరాదు
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సర్టిఫికేషన్, మానిటరీ కమిటీ కంట్రోల్ రూమ్ ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఓటర్ హెల్ప్ లైన్, సి విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లు, దినపత్రికల్లో వచ్చిన ప్రకటనల వివరాలు అడిగారు. వచ్చిన ప్రకటనల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు …
Read More »స్వచ్ఛ కాలనీ కోసం ఉత్సాహంగా…
ఆర్మూర్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా 23వ వారం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కాలనీలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేశారు. కాలనీ వాసులు పారలు, కర్రల సాయంతో మురుగు …
Read More »భారీగా కాంగ్రెస్‌లో చేరిన ప్రజాప్రతినిధులు
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ ఎత్తున లింగంపేట జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు ఆదివారం లింగంపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి అభ్యర్థి మదన్మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి మదన్మోహన్ ఆహ్వానించారు. లింగంపేట జడ్పిటిసి ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డి, మోతె సర్పంచ్ రాంరెడ్డి, మోతె ఉప సర్పంచ్ బుయ్య స్వామి, మోతె వార్డ్ మెంబర్లు జెలందర్, …
Read More »ఖుదావన్‌పూర్‌లో ఉచిత వైద్య శిబిరం
నందిపేట్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపెట్ మండలం కుధ్వాన్‌పూర్ గ్రామంలో శైలజా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని ఆసుపత్రి ఎండీ కైఫ్ తెలిపారు. వైద్య శిబిరంలో మహిళలకు ఉచితంగా రక్త పరీక్షలతోపాటు, బిపి, కల్పోస్కోపి స్కానింగ్ తీయటం జరిగిందన్నారు. గర్భిణీ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం, ఆరోగ్య సమస్యలు రాకుండా పరిశుభ్రతపై ఎలాంటి …
Read More »కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి
నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏఐటీయూసీ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్‌లో భారత్ గ్యాస్ కార్మికులు చేరారు. ఈ సందర్భంగా వారికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య కండువా వేసి సాదరంగా ఏఐటీయూసీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీస్‌లో పనిచేసే డెలివరీ బాయ్స్ హమాలీలు ఇతర కార్మికులు శ్రమ దోపిడి గురవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం, …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, నవంబరు 5,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి తెల్లవారుజాము 3.18 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుష్యమి ఉదయం 11.46 వరకుయోగం : శుభం మధ్యాహ్నం 3.40 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.25 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.18 వరకు వర్జ్యం : రాత్రి 1.50 – 3.30దుర్ముహూర్తము : మధ్యాహ్నం 3.54 – …
Read More »